ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి

ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో రాపూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశాడు.

ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994 - 1999
ముందు నవ్వుల వెంకట రత్నం నాయుడు
తరువాత ఆనం రాంనారాయణ రెడ్డి
నియోజకవర్గం రాపూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1944
చెన్నూరు, గూడూరు మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2022 ఫిబ్రవరి 14 [1]
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ

రాజకీయ జీవితం మార్చు

ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి గూడూరు సమితి అధ్యక్షుడుగా,1984 నుండి 85 వరకు నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, 1986 నుండి 87 వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేసి 1994లో రాపూరు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1999, 2004లో తిరిగి పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తరువాత వై.యస్. రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మూలాలు మార్చు

  1. Eenadu (15 February 2022). "మాజీ ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసులురెడ్డి కన్నుమూత". Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.