ఎల్లి అవ్రామ్
ఎలిసబెట్ అవ్రమిడౌ గ్రాన్‌లండ్ (జననం 29 జులై 1990[1]) స్వీడిష్-గ్రీకు నటి.[2] ఆమె సినీరంగంలో ఎల్లి అవ్రామ్ గా పిలుస్తారు. ఆమె 2008లో సినీరంగంలోకి అడుగుపెట్టి 2013లో రియాలిటీ టీవీ షో బిగ్ బాస్‌లోతో, 2015లో విడుదలైన కిస్ కిస్కో ప్యార్ కరూన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఎల్లి అవ్రామ్ | |
---|---|
జననం | స్టాక్హోల్మ్, స్వీడన్ | 1990 జూలై 29
జాతీయత | స్వీడిష్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | బిగ్ బాస్ 7, హిందీ అండ్ స్వీడిష్ ఫిలిమ్స్ |
సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | భాష |
---|---|---|---|
2008 | ఫోర్బజుడెన్ ఫ్రూక్ట్ | సెలెన్ | స్వీడిష్ |
2013 | మిక్కీ వైరస్ | కామయాని జార్జ్ | హిందీ |
2014 | ఉంగ్లీ | అనికా | |
2015 | కిస్ కిస్కో ప్యార్ కరూన్ | దీపిక | |
2016 | వన్ నైట్ స్టాండ్ | ఆమెనే | |
2017 | నామ్ షబానా | సోనా (అతిధి పాత్ర) | |
పోస్టర్ బాయ్స్ | "కుడియన్ షెహర్ దియాన్" పాటలో ప్రత్యేక ప్రదర్శన | ||
2018 | నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా | "ఇరగ ఇరగ" పాటలో | తెలుగు |
బజార్ | "బిలియనీర్" పాటలో | హిందీ | |
2019 | మోసం సైయన్ | చందాని " చమ్మా చమ్మా " పాటలో ప్రత్యేక ప్రదర్శన | |
జబరియా జోడి | జిల్లా | ||
2020 | మలంగ్ | జెస్సీ | |
2021 | పారిస్ పారిస్ | రాజలక్ష్మి | తమిళం |
బటర్‌ఫ్లై | విజయలక్ష్మి | కన్నడ | |
కోయి జానే నా | "హర్ ఫన్ మౌలా" పాటలో ప్రత్యేక ప్రదర్శన | హిందీ | |
2022 | గుడ్ బై | హిందీ[3] | |
2022 | పియానో | అమీనా తన్వర్ | హిందీ, ఇంగ్లీష్ |
గణపత్ | రోజీ | హిందీ | |
నానే వరువెన్ \ తెలుగులో నేనే వస్తున్నా | తమిళం |
టెలివిజన్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
2013 | బిగ్ బాస్ 7 | పోటీదారు | 10వ స్థానం | |
2014 | ఝలక్ దిఖ్లా జా 7 | ఆమెనే | నృత్య ప్రదర్శన | |
బిగ్ బాస్ 8 | అతిథి | |||
2015 | కామెడీ నైట్స్ విత్ కపిల్ | |||
బిగ్ బాస్ 9 | ||||
2016 | బాక్స్ క్రికెట్ లీగ్ 2 | పోటీదారు | ||
2017 | ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ | హోస్ట్ |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
2019 | ది వెర్డిక్ట్ - స్టేట్ vs నానావతి | సిల్వియా నానావతి | ||
టైప్‌రైటర్ | అనిత | |||
ఇన్‌సైడ్ ఎడ్జ్ | శాండీ |
మూలాలు
మార్చు- ↑ "You are hereBiggboss 7 > Housemates > Elli Avram". In.com India – A web18 Venture. Archived from the original on 18 September 2013. Retrieved 14 October 2013.
- ↑ De Villiers, Pierre. "Swedish actress Elli AvrRam is breaking new ground – by starring in an upcoming Bollywood film". Norwegian Air Shuttle ASA. Retrieved 29 September 2013.
- ↑ The Statesman (7 June 2022). "Elli AvrRam wraps up the shoot for her upcoming film 'Goodbye'". Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.