ఎల్. లలిత కుమారి
ఎల్. లలిత కుమారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు, శాసనసభ్యురాలు.
ఎల్. లలిత కుమారి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2004 - 2009 | |||
నియోజకవర్గం | పలమనేరు నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1970 చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
జీవిత విశేషాలు
మార్చుఆమె 2004లో పలమనేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1] తర్వాత 2009లో పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం కావడంతో అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయింది.[2] తర్వాత 2014,[3] 2019 [4]ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగినా విజయం దక్కలేదు. తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత కల్పించలేదనే కారణంతో ఆమె తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసింది. [5]
మూలాలు
మార్చు- ↑ "Andhra Pradesh Assembly Election Results in 2004". Elections in India. Archived from the original on 2022-05-20. Retrieved 2022-06-05.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 2009". Elections in India. Archived from the original on 2020-10-28. Retrieved 2022-06-05.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 2014". Elections in India. Archived from the original on 2020-10-28. Retrieved 2022-06-05.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 2019". Elections in India. Archived from the original on 2020-07-12. Retrieved 2022-06-05.
- ↑ Samayam Telugu (22 March 2020). "చంద్రబాబుకు సొంత జిల్లాలో షాక్.. టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై". Retrieved 4 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)