పలమనేరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
పలమనేరు శాసనసభ నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంది.
పలమనేరు | |
— శాసనసభ నియోజకవర్గం — | |
దేశము | భారతదేశం |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
ఇందులోని మండలాలు
మార్చుఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు
మార్చు- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2019 | పలమనేరు | జనరల్ | నల్లప్పగారి వెంకటేగౌడ | పు | వైసీపీ | 119241 | ఎన్. అమర్‌నాథ్ రెడ్డి | పు | తె.దే.పా | 87625 | |
2014 | పలమనేరు | జనరల్ | ఎన్. అమర్‌నాథ్ రెడ్డి | పు | వైసీపీ | 96683 | R.V.Subash Chandra Bose | M | తె.దే.పా | 93833 | |
2009 | 293 | Palamaner/ పలమనేర్ | GEN/ జనరల్ | ఎన్. అమర్‌నాథ్ రెడ్డి | M/పుం | తె.దే.పా /తెలుగుదేశం | 79977 | Reddeppa Reddy.R/ ఆర్.రెడ్డెప్పరెడ్డి | M/పుం | INC/కాంగ్రెస్ | 64429 |
2004 | 141 | Palamaner/ పలమనేర్ | (SC) / ఎస్.సి. | ఎల్. లలిత కుమారి | F | తె.దే.పా/తెలుగుదేశం | 67861 | డా. ఎం. తిప్పేస్వామి | M/పుం | INC | 67124 |
1999 | 141 | Palamaner/ పలమనేర్ | (SC) | డా. ఎం. తిప్పేస్వామి | M/పుం | INC | 62834 | పట్నం సుబ్బయ్య | M/పుం | తె.దే.పా/తెలుగుదేశం | 59241 |
1994 | 141 | Palamaner/ పలమనేర్ | (SC) | పట్నం సుబ్బయ్య | M/పుం | తె.దే.పా/తెలుగుదేశం | 79580 | డా. ఎం. తిప్పేస్వామి | M/పుం | INC/కాంగ్రెస్ | 34982 |
1989 | 141 | Palamaner/ పలమనేర్ | (SC) / ఎస్.సి. | పట్నం సుబ్బయ్య | M/పుం | తె.దే.పా/తెలుగుదేశం | 54909 | P.R. Munaswamy.పి.ఆర్. మునుస్వామి | M/పుం | INC/కాంగ్రెస్ | 49161 |
1985 | 141 | Palamaner/ పలమనేర్ | (SC) / ఎస్.సి. | పట్నం సుబ్బయ్య | M/పుం | తె.దే.పా/తెలుగుదేశం | 43895 | N. Shanmugam/ఎన్.షణ్ముగం | M/పుం | INC/కాంగ్రెస్ | 18790 |
1983 | 141 | Palamaner/ పలమనేర్ | (SC) / ఎస్.సి. | Anjineyulu/ఆంజనేయులు | M/పుం | IND/స్వతంత్ర | 50791 | A. Rathnam/ఎ. రత్నం | M/పుం | INC/కాంగ్రెస్ | 22831 |
1978 | 141 | Palamaner/ పలమనేర్ | (SC) / ఎస్.సి. | A.Ratnam/ఎ. రత్నం | M/పుం | INC (I) /కాంగ్రెస్ | 28363 | Anjaneyulu/ఆంజనేయులు | M/పుం | JNP/జనతాపార్టీ | 23287 |
1972 | 143 | Palamaner/ పలమనేర్ | GEN/జనరల్ | M. M. Rathnam / ఎం.ఎం.రత్నమ్ | M/పుం | INC/కాంగ్రెస్ | 23811 | T. C. Rajanటి.టి.సి.రాజన్ | M/పుం | IND/స్వతంత్ర | 18537 |
1967 | 140 | Palamaner/ పలమనేర్ | (SC) / ఎస్.సి. | T. C. Rajan/టి.సి.రాజన్ | M/పుం | SWA/స్వతంత్ర | 25779 | B. L. N. Naidu/ బి.ఎల్.ఎన్.నాయుడు | M/పుం | INC/కాంగ్రెస్ | 16218 |
1962 | 147 | Palamaner/ పలమనేర్ | (SC) / ఎస్.సి. | Kusini Nanjappa/కూసిని నంజప్ప | M/పుం | INC/కాంగ్రెస్ | 11716 | P. Ponnuraj/ పి.పొన్నురాజు | M/పుం | IND/స్వతంత్ర | 4953
|
2004 ఎన్నికలు
మార్చు2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎల్.లలితా కుమారి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం.తిప్పేస్వామిపై 737 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. లలితాకుమారి 67861 ఓట్లు పొందగా, తిప్పేస్వామికు 67124 ఓట్లు లభించాయి.తెలుగు దేశం అభ్యర్థి అమరనాధ రెడ్డి ఈ ఎన్నికలలో విజయం సాధించారు.
2009 ఎన్నికలు
మార్చుపోటీ చేస్తున్న సభ్యులు:
- తెలుగుదేశం: అమరనాథ్ రెడ్డి [1]
- కాంగ్రెస్: రెడ్డెప్పరెడ్డి
- ప్రజారాజ్యం:
- భారతీయ జనతా పార్టీ:
- లోక్‌సత్తా:
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009