ఎవరు దొంగ 1961లో విడుదలైన తెలుగు సినిమా. సింధూర ఫిలింస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎ.తిరుముఘం దర్శకత్వం వహించాడు. బి.సరోజా దేవి, ఉదయ్ కుమార్, మనోరమ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

ఎవరు దొంగ
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.ఎ తిరుముఘమ్
తారాగణం బి.సరోజాదేవి
ఉదయ్ కుమార్
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సింధూర్ ఫిలిమ్స్
భాష తెలుగు
బి.సరోజాదేవి

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు

పాటల రచయిత: శ్రీరంగం శ్రీనివాసరావు

  • నా యెధయే ఇప్పుడు , సంగీతం: కె.వి.మహదేవన్ , నేపథ్యగానం: ఎస్.జానకి
  • అబ్బాయికి అమ్మాయికి ,సంగీతం:కె.వి.మహదేవన్,నేపథ్యగానం: అప్పారావు, బాలసరస్వతీదేవి
  • చిరునగవే ,సంగీతం:కె.వి.మహదేవన్,నేపథ్యగానం: పి.బి.శ్రీనివాస్, జానకి
  • విరోధాలు నేరమని ,సంగీతం:కె.వి.మహదేవన్,నేపథ్యగానం:సావిత్రి
  • త్రుళ్ళిపడు రావయో నా స్వామి పదునారు కళలీను పరువమట, పి.బి.శ్రీనివాస్
  • అందమైన చోట ఆనందమైన పాట మనమందరము, అప్పారావు, సావిత్రి బృందం
  • త్రుళ్ళిపడు తొలివలపు నీ పరమై జగమేలునులే , పి.బి శ్రీనివాస్ , ఎస్.జానకి
  • రావయ్యో నాసామి రంగేళీ బంగారు స్వామీ , ఎస్.జానకి .

మూలాలు

మార్చు
  1. "Evaru Donga (1961)". Indiancine.ma. Retrieved 2020-08-20.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎవరు_దొంగ&oldid=4228772" నుండి వెలికితీశారు