ఎస్.ఆర్.రంగనాథన్

భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు, గ్రంథాలయాధికారి

ఎస్.ఆర్.రంగనాథన్ (1892 - 1972) గ్రంథాలయోద్యమములోని ప్రముఖులలో ఒకరు. ఈయన పుట్టినరోజును జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.[1]

S.R. Ranganathan
S. R. Ranganathan's Portrait at City Central Library, Hyderabad, Chennai
పుట్టిన తేదీ, స్థలంShiyali Ramamrita Ranganathan
(1892-08-12)1892 ఆగస్టు 12
Shiyali, British India (present-day Tamil Nadu, India)
మరణం27 September 1972 (aged 80)
Bangalore, India
వృత్తిAuthor, academic, mathematician, librarian
జాతీయతIndian
రచనా రంగంLibrary Science, Documentation, Information Science
గుర్తింపునిచ్చిన రచనలుProlegomena to Library Classification
The Five Laws of Library Science
Colon Classification
Ranganathan: the Man and the Mathematician
Classified Catalogue Code: With Additional Rules for Dictionary Catalogue Code
Library Administration
Indian Library Manifesto
Library Manual for Library Authorities, Librarians, and Library Workers
Classification and Communication
Headings and Canons; Comparative Study of Five Catalogue Codes

జననము-బాల్యము

మార్చు

గ్రంథాలయోధ్యమములో పాత్ర

మార్చు

డా: ఎస్.ఆర్.రంగనాథన్ మద్రాసులో 1927 వ సంవత్సరంలో జరిగిన 4 వ అఖిల భారత పౌర గ్రంథాలయ మహా సభ పూర్తయ్యాక మద్రాసు గ్రంథాలయ సంఘాన్ని స్థాపించేందుకు సహకరించమని అయ్యంకిని కోరితే మొరాయించాడు ఎస్.ఆర్.రంగనాథన్. ఎట్టికేలకి సహకరించి ఆ సంఘ కార్య దర్శిగా ఎన్నికై అనితర సామాన్య మైన కృషి చేశారు. ఆంధ్ర గ్రందాలయోధ్యమాన్ని గిరుంచి Five laws of Library Science అనే గ్రంధంలో ఎస్. ఆర్. అపహాస్యం చేస్తే రెండో ముద్రణలో ఆ వాఖ్యలను తొలగించే వరకు అయ్యంకి నిరసన పరంపర కొనసాగించాడు. 1962 వ వంవత్సరంలో ఎస్.ఆర్ గారిని హైదరాబాద్ లో సన్మానిస్తే ఒక కుమ్మరి కుండను తన చేత్తో కొట్టి ఒక మంచి ఆకారానికి తెచ్చినట్లు అయ్యంకి కొట్టిన దెబ్బలకు ఇంతవాణ్ణయ్యానని సవినయంగా కృతజ్ఞతలు తెలిపారు.[2]

మూలాలు

మార్చు
  1. సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) (11 August 2013). "ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవం". Sakshi. Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (12 August 2019). "పుస్తకాన్ని ప్రేమించు.. విజ్ఞానాన్ని సంపాదించు!". www.andhrajyothy.com. Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.
  • గ్రంథాలయఉద్యమము అను పుస్తకమునుండి. పుట 55

ఇతర లింకులు

మార్చు