ఎస్.ఎల్.షక్ధర్

భారతీయ పౌర సేవకుడు

ఎస్.ఎల్.షక్ధర్. (1918–2002) భారతదేశానికి 6వ ప్రధాన ఎన్నికల కమిషనరు. 3వ లోక్‌సభ, 4వ లోక్‌సభ, 5వ లోక్‌సభ (భారతదేశం దిగువసభ)లకు మాజీ సెక్రటరీ జనరల్.[1] అతను జమ్మూ కాశ్మీర్‌కు చెందినవ్యక్తి. 1977 నుండి 1982 వరకు ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా పనిచేసాడు.[2]2002లో మరణించాడు [1]

ఎస్.ఎల్.షక్ధర్
6 వ భారత ప్రధాన ఎన్నికల కమిషనరు
In office
1977–1982
అంతకు ముందు వారుటి.స్వామినాథన్
తరువాత వారుఆర్.కె.త్రివేది
పార్లమెంటు సభ్యుడు
In office
3 వ, 4 వ, 5 వ లోక్‌సభ
వ్యక్తిగత వివరాలు
మరణం2002
జాతీయతభారతీయుడు
వృత్తిప్రభుత్వ అధికారి

షక్దర్ రాజ్యాంగ విషయాలు, పార్లమెంటరీ ప్రక్రియల్లో నిపుణుడు. లోక్‌సభను సమర్థవంతంగా నిర్వహించడం కోసం పార్లమెంటరీ విధానాలను అనుసరణ లోను, మార్పుల కోసం గణనీయమైన కృషి చేశాడు. అతను సుభాష్ కశ్యప్‌తో కలిసి రచించిన పార్లమెంటు ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్‌పై పుస్తకం రాసాడు.

నిర్వహించిన పదవులు

మార్చు
  • సెక్రటరీ, లోక్‌సభ,, 1964–73
  • సెక్రటరీ-జనరల్, లోక్‌సభ,, 1973–77
  • ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ సెక్రటరీ జనరల్

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Press Release: Prime Minister condoles the death of S L Shakdher". Press Information Bureau, Govt. of India.
  2. "Previous Chief Election Commissioners". Election Commission of India. Archived from the original on 21 November 2008.

వెలుపలి లంకెలు

మార్చు

కశ్యప్, సుభాష్ సి. (1989) ది ఆఫీస్ ఆఫ్ సెక్రటరీ-జనరల్ – మోనోగ్రాఫ్ సిరీస్ (న్యూ ఢిల్లీ: లోక్‌సభ సెక్ట్., పేజీలు. (25–26)