5వ లోక్ సభ, ( 1971 మార్చి 15- 1977 జనవరి 18 ) 1971 లో జరిగిన సాథారణ ఎన్నికల ద్వారా ఏర్పడినది. భారత దేశ పార్లమెంటులో ఇది దిగువ సభ. 1971 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత రాజ్యసభ నుండి నలుగురు సిట్టింగ్ సభ్యులు 5 వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.[1]

office

మునుపటి 4 వ లోక్‌సభలో ఈ లోక్‌సభకు కూడా ఇందిరా గాంధీ ప్రధాని. ఏదేమైనా 1977 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత ఏర్పడిన తదుపరి 6 వ లోక్‌సభలో భారత జాతీయ కాంగ్రెస్ 217 సీట్లను కోల్పోయింది.

ముఖ్యమైన సభ్యులు

మార్చు

ఎన్నికైన వివిధ పార్టీల బలాబలాలు

మార్చు

5వ లోక్‌సభకు ఎన్నికైన వివిధ పార్టీల బలాబలాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.[2]

క్ర.సం పార్టీ పేరు సభ్యుల సంఖ్య
1 భారత జాతీయ కాంగ్రెస్ (INC) 352
2 కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) (CP (M) ) 25
3 కమ్యూనిస్టు పార్టీ (CP) 23
4 ద్రవిడ మున్నేట్ర కఝగం (DMK) 23
5 జన సంఘ్ (Jan Sangh) 22
6 కాంగ్రెస్ (O) 16
7 స్వతంత్రులు 14
8 తెలంగాణ ప్రజా సమితి (TPS) 10
9 స్వతంత్ర పార్టీ 8
10 రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (RSP) 3
11 సంయుక్త సోషలిస్టు పార్టీ (SSCP) 3
12 కేరళ కాంగ్రెస్ (KEC) 3
13 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) 2
14 ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) 2
15 ప్రజా సోషలిస్టు పార్టీ (PSP) 2
16 అకాలీ దళ్ (Akali Dal) 1
17 ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్‌ఫరెన్స్ (APHLC) 1
18 బంగ్లా కాంగ్రెస్ 1
19 భారతీయ క్రాంతి దళ్ (BKD) 1
19 జార్ఖండ్ పార్టీ 1
20 రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) 1
21 యునైటెడ్ గోన్స్ 1
22 ఉత్కల్ కాంగ్రెస్ 1
23 విశాల్ హర్యానా పార్టీ (VHP) 1

5వ లోక్‌సభ సభ్యులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "RAJYA SABHA STATISTICAL INFORMATION (1952-2013)" (PDF). Rajya Sabha Secretariat, New Delhi. 2014. p. 12. Retrieved 29 August 2017.
  2. "Archived copy". Archived from the original on 21 అక్టోబరు 2013. Retrieved 8 ఆగస్టు 2014.{{cite web}}: CS1 maint: archived copy as title (link)

బయటి లింకులు

మార్చు