ఎస్.ఎస్.మల్లికార్జున్

షామనూర్ శివశంకరప్ప మల్లికార్జున్ (జననం 1964) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో మైన్స్ & జియాలజీ , హార్టికల్చర్ శాఖల మంత్రి పని చేస్తున్నాడు.[3]

ఎస్.ఎస్.మల్లికార్జున్

క్యాబినెట్ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
27 మే 2023[1]
గవర్నరు థావర్ చంద్ గెహ్లాట్
పదవీ కాలం
2016 – 2018
గవర్నరు వాజుభాయ్ వాలా
పదవీ కాలం
11 అక్టోబర్ 1999 – 28 మే 2004[2]
గవర్నరు * ఖుర్షీద్ ఆలం ఖాన్
  • వీఎస్ రమాదేవి
  • టి.ఎన్. చతుర్వేది

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మే 2023
ముందు ఎస్. ఏ. రవీంద్రనాథ్
నియోజకవర్గం దావణగెరె ఉత్తర
పదవీ కాలం
2013 – 2018
ముందు ఎస్. ఏ. రవీంద్రనాథ్
తరువాత ఎస్. ఏ. రవీంద్రనాథ్
నియోజకవర్గం దావణగెరె ఉత్తర

వ్యక్తిగత వివరాలు

జననం (1967-09-22) 1967 సెప్టెంబరు 22 (వయసు 56)
దావంగెరె , కర్ణాటక , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు షామనూర్ శివశంకరప్ప
జీవిత భాగస్వామి ప్రభ మల్లికార్జున
సంతానం సామర్థ్ షామనూర్ & శివ షామనూర్ , శ్రేష్ఠ షామనూర్

మూలాలు మార్చు

  1. "S. S. Mallikarajun gets Mines & Geology and Horticulture in Government of Karnataka".
  2. http://kla.kar.nic.in/assembly/member/14thWhoSwho/117.pdf
  3. The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.