ఎస్.కొత్తపల్లె(రైల్వే కోడూరు)
ఎస్.కొత్తపల్లె, కడప జిల్లా రైల్వే కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఎస్.కొత్తపల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°07′49″N 78°19′54″E / 15.130345°N 78.331630°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండలం | కోడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఈ గ్రామానికి శివారు గ్రామమైన జానకీపురం, మండల కేంద్రమైన రైల్వే కోడూరుకి 15 కి.మీ.దూరంలో ఉన్నది. గ్రామంలో 42 నివాసాలూ, 250 మంది జనాభా, 120 మంది ఓటర్లూ ఉన్నారు. ఈ గ్రామం ఏర్పడి శతాబ్దమైనా, గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేదు.
- 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ఎస్.శివమ్మ, సర్పంచిగా ఎన్నికైంది.