ఎస్.జె.సూర్య భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత. ఆయన తమిళ్, హిందీ, తెలుగు చిత్రాల్లో పనిచేశాడు.[4]

ఎస్.జె.సూర్య
జననం
ఎస్ జస్టిన్ సెల్వరాజ్[1]

(1975-07-20) 1975 జూలై 20 (వయసు 49)[2][3]
వసుదేవనల్లూర్, తెన్‌కాశి జిల్లా, తమిళనాడు, భారతదేశం
విద్యాసంస్థలొయోల కాలేజీ , చెన్నై
వృత్తిదర్శకుడు, నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత
క్రియాశీల సంవత్సరాలు1988 – ప్రస్తుతం
ఎత్తు5 ఫీట్ 10 ఇంచులు

సినీ జీవితం

మార్చు
దర్శకుడిగా
సంవత్సరం సినిమా పేరు Credited as పాత్ర పేరు Notes
దర్శకత్వం రచయిత నిర్మాత
1999 వాలి  Y  Y  N ఆటో డ్రైవర్ అతిథి పాత్ర
2000 ఖుషి  Y  Y  N కోల్ కత్తా వ్యక్తిగా అతిథి పాత్ర
2001 ఖుషి తెలుగు  Y  Y  N కోల్ కత్తా వ్యక్తిగా అతిథి పాత్ర
2003 ఖుషి హిందీ  Y  Y  N కోల్ కత్తా వ్యక్తిగా అతిథి పాత్ర
2004 నాని  Y  Y  N మాథ్స్ ప్రొఫెసర్ తెలుగు ; అతిథి పాత్ర
న్యూ  Y  Y  Y వీచు /పప్పు
2005 ఆన్బే ఆరుయిరే  Y  Y  Y శివ నటుడిగా
2010 కొమరం పులి  Y  Y  N హుస్సేన్ తెలుగు ; అతిథి పాత్ర
2015 ఇసై  Y  Y  Y ఏకే.శివ సంగీతం & నటుడిగా
2025 Bhukanda Rokaanavam Main Antagonist Darubaaram Shanseth

superfined films

మార్చు

Main Antagonist huge film = Bhukanda Rokaanavam

Run Time:- 2hrs 56mins (176mins)

మూలాలు

మార్చు
  1. "SJ Suryah's real name is S Justin Selvaraj". Times of India. Retrieved 22 December 2017.
  2. "S.J. Surya". Oneindia.in. 20 July 1978. Retrieved 1 August 2012.
  3. "SJ Suryah". Jointscene. Archived from the original on 15 September 2009. Retrieved 6 June 2011.
  4. Andhrajyothy (18 June 2021). "తెరవెనుక నుంచి తెరపైకి". andhrajyothy. Archived from the original on 18 జూన్ 2021. Retrieved 18 June 2021.