సుశీల్ చంద్ర మున్షి భారతీయ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. అతను ముంబై జస్లోక్ ఆసుపత్రిలో కార్డియాక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ విభాగానికి డైరెక్టర్.[1][2] అతను అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, ఇండియన్ కాలేజ్ ఆఫ్ కార్డయాలజీ, ఎడిన్‌బర్గ్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, ఇండియన్ కాలేజ్ అఫ్ ఫిజిషియాన్స్, కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎలక్ట్రోకార్డియాలజీలలో ఫెలో.[3] అతను 1989 నుండి 1990 వరకు కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేశాడు. దాని జాతీయ సలహాదారులు, జాతీయ అధ్యాపకుల ప్యానెల్లో సభ్యుడు, 2012 లో సొసైటీ యొక్క లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత.[4][5] భారత ప్రభుత్వం 1991లో అతనికి నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[6]

ఎస్.సి.మున్షీ
జననం
భారతదేశం
వృత్తిహృద్రోగ నిపుణుడు
పురస్కారాలుపద్మశ్రీ
సి.ఎస్.ఐ. లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు

మూలాలు

మార్చు
  1. "DR. MUNSHI S C". Jaslok Hospital. 2015. Retrieved 7 October 2015.
  2. Vishnu Jain. Heart To Heart (With Heart Specialist). Diamond Pocket Books. p. 159. ISBN 9788171826193.
  3. "Sehat profile". Sehat. 2015. Retrieved 7 October 2015.
  4. "Past presidents". CSI. 2015. Archived from the original on 16 ఏప్రిల్ 2020. Retrieved 7 October 2015.
  5. "CSI Conference" (PDF). Cardiological Society of India. 2014. Retrieved 7 October 2015.[permanent dead link]
  6. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 21 July 2015.