ఎ.కె.47
ఎ.కె. 47 అంటే తెలియని వారుండరు. అది ఒక తుపాకీ పేరు. ప్రపంచవ్యాప్తంగా సాయుధ దళాల్లో ప్రాచుర్యం పొందిన ఏకే-47 ఆటోమేటిక్ రైఫిల్ రూపశిల్పి మిహాయిల్ కలష్నికోవ్ (94) సోమవారం రష్యాలోని ఉద్ముర్షియా ప్రాంతంలో కన్నుమూశారు.
AK-47[N 1] | |
---|---|
రకం | Assault rifle |
అభివృద్ధి చేసిన దేశం | Soviet Union |
సర్వీసు చరిత్ర | |
సర్వీసులో | 1949–present |
వాడేవారు | See Users |
ఉత్పత్తి చరిత్ర | |
డిజైనరు | Mikhail Kalashnikov |
డిజైను తేదీ | 1946–1948[1] |
తయారీదారు | Izhmash and various others including Norinco |
తయారీ తేదీ | 1949–1959[2] |
తయారు చేసిన సంఖ్య | ≈ 75 million AK-47s, 100 million Kalashnikov-family weapons[3][4] |
వివిధ రకాలు | See Variants |
విశిష్టతలు | |
బరువు | Without magazine: 3.47 కి.గ్రా. (7.7 పౌ.) AK[5] 2.93 కి.గ్రా. (6.5 పౌ.) AKM[6][N 2] Magazine, empty: 0.43 కి.గ్రా. (0.95 పౌ.) (early issue)[5] 0.33 కి.గ్రా. (0.73 పౌ.) (steel)[6] 0.25 కి.గ్రా. (0.55 పౌ.) (plastic)[7] 0.17 కి.గ్రా. (0.37 పౌ.) (light alloy)[6] Ammo weight: 16.3 g × 30 = 0.49 కి.గ్రా. (1.1 పౌ.)[8] |
పొడవు | 880 mమీ. (35 అం.) fixed wooden stock[ఆధారం చూపాలి] 875 mమీ. (34.4 అం.) folding stock extended[ఆధారం చూపాలి] 645 mమీ. (25.4 అం.) stock folded[5] |
బ్యారెల్ పొడవు | 415 mమీ. (16.3 అం.) total[5] 369 mమీ. (14.5 అం.) rifled[5] |
కార్ట్‌రిడ్జి | 7.62×39mm M43/M67 |
Action | Gas-operated, rotating bolt |
Rate of fire | Cyclic 600 rounds/min,[5] practical 40 rounds/min semi-automatic[5] 100 rounds/min fully automatic[5] |
Muzzle velocity | 715 m/s (2,350 ft/s)[5] |
Effective range | 400 మీటర్లు (440 yd) semi-auto[9] 300 మీటర్లు (330 yd) full auto[9] |
Feed system | Standard magazine capacity is 30 rounds;[5] there are also 10-, 20- and 40-round box and 75- and 100-round drum magazines |
Sights | Adjustable iron sights with a 378 mమీ. (14.9 అం.) sight radius:[5] 100–800 m adjustments (AK)[5] 100–1000 m adjustments (AKM)[7] |
సోవి యట్ యూనియన్ హయాంలో ఏకే-47 రూపొందించి నందుకు కలష్నికోవ్ జాతీయస్థాయిలో గౌరవాదరణలు పొందారు. ‘అవ్తొమాత్ కలష్నికోవ్’ రైఫిల్‌ను మిహాయిల్ కలష్నికోవ్ 1947లో రూపొందించడంతో ఈ రైఫిల్‌కు ఏకే-47 అనే పేరు వచ్చింది. పలు దేశాల సాయుధ బలగాలతో పాటు ఉగ్రవాదులు, తీవ్రవాదులు సైతం ఏకే-47 రైఫిళ్లను నేటికీ విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 10 కోట్లకు పైగా ఏకే-47 రైఫిళ్లు వాడుకలో ఉన్నట్లు అంచనా. కాగా, సైబీరియాలోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన కలష్నికోవ్ తొలుత రైల్వే క్లర్క్‌గా పనిచేశారు. తర్వాత 1938లో రెడ్ ఆర్మీలో చేరిన తర్వాత సోవియెట్ యుద్ధట్యాంకుల ఆధునికీకరణ వంటి పనుల్లో కీలకపాత్ర పోషించారు. నాజీ బలగాలతో 1941లో జరిగిన పోరులో గాయపడ్డ కలష్నికోవ్, ఆస్పత్రి నుంచి బయటపడ్డాక ఐదేళ్లు శ్రమించి ఏకే-47 రైఫిల్‌కు రూపకల్పన చేశారు.
మూలాలు
మార్చు- ↑ Monetchikov 2005, chpts. 6 and 7 (if AK-46 and −47 are to be seen as separate designs).
- ↑ Popenker, Maksim (5 February 2009). "Kalashnikov AK (AK-47) AKS, AKM and AKMS assault rifles (USSR)". World Guns. Modern Firearms & Ammunition. Retrieved 14 March 2011.
- ↑ Killicoat 2007, p. 3.
- ↑ "AK-47 Inventor Doesn't Lose Sleep Over Havoc Wrought With His Invention". FoxNews.com. USA: News Corporation. 6 July 2007. OCLC 36334372. Retrieved 3 April 2010.
- ↑ 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 5.10 5.11 НСД. 7,62-мм автомат АК 1967, pp. 161–162.
- ↑ 6.0 6.1 6.2 НСД. 7,62-мм автомат АКМ (АКМС) 1983, pp. 149–150.
- ↑ 7.0 7.1 "AKM (AK-47) Kalashnikov modernized assault rifle, caliber 7.62mm". Izhmash. Archived from the original on 6 అక్టోబరు 2014. Retrieved 8 June 2012.
- ↑ Land Forces Weapons: Export Catalogue. Moscow: Rosoboronexport. 2003. p. 85. OCLC 61406322.
- ↑ 9.0 9.1 Shelford Bidwell; et al. (25 February 1977). Bonds, Ray (ed.). The Encyclopedia of land warfare in the 20th century. A Salamander book. London; New York: Spring Books. p. 199. ISBN 978-0-600-33145-2. OCLC 3414620.
ఇతర లింకులు
మార్చు- Manufacturer's Official Site
- AK Site – Kalashnikov Home Page (Mirror)
- US Army Operator's Manual for the AK-47 Assault Rifle
- Nazarian's Gun's Recognition Guide (MANUAL) AK 47 Manual (.pdf) Archived 2008-10-30 at the Wayback Machine
- The Timeless, Ubiquitous AK-47 Archived 2013-08-26 at the Wayback Machine – slideshow by Time magazine
Audio
మార్చు- AK-47: The Weapon Changed the Face of War – audio report by NPR
- The AK-47: The Gun That Changed The Battlefield – audio report by NPR
Video
మార్చు- AK-47 Documentary: Part 1 & Part 2 by Al Jazeera English
- AK-47 Full Auto, U.S. Army in Iraq from the Internet Archive
ఉల్లేఖన లోపం: "N" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="N"/>
ట్యాగు కనబడలేదు