ఏకమ్ 2021లో విడుదలైన ఫిలసాఫికల్ డ్రామా తెలుగు సినిమా. బోయపాటి రఘు సమర్పణలో ఆనంద థాట్స్ అండ్ సంస్కృతి ప్రొడక్షన్స్, సంస్కృతి ప్రొడక్షన్స్, డ్రీమ్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై ఎ.కళ్యాణ్ శాస్త్రి, పూజ.ఎమ్, శ్రీరామ్.కె నిర్మించిన ఈ సినిమాకు వరుణ్ వంశీ దర్శకత్వం దర్శకత్వం వహించాడు. అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 అక్టోబర్ 29న విడుదలైంది. 'ఏకమ్‌' అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో 503 వ చిత్రంగా 6 జనవరి 2022న విడుదలైంది.[1][2]

ఏకమ్
దర్శకత్వంవరుణ్ వంశీ
నిర్మాతఎ.కళ్యాణ్ శాస్త్రి, పూజ.ఎమ్, శ్రీరామ్.కె
ఛాయాగ్రహణంఇక్బాల్ అజ్మీ
కూర్పుశ్రీనివాస్ తోట
సంగీతంజొస్ ఫ్రాంక్లిన్
నిర్మాణ
సంస్థలు
ఆనంద థాట్స్ అండ్ సంస్కృతి ప్రొడక్షన్స్
సంస్కృతి ప్రొడక్షన్స్
డ్రీమ్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీs
29 అక్టోబరు 2021(ధియేటరికల్)
6 జనవరి 2022(ఓటీటీ)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

ఆనంద్ వర్మ (అభిరామ్), తనికెళ్ళ భరణి (అప్పయ్య పంతులు), అదితి మైకేల్ (దివ్య), కల్పిక గణేష్(నిత్య), దయానంద్ రెడ్డి(డేవిడ్), శ్వేతా వర్మ (నిర్వాణ) ఈ ఐదుగురి జీవితాల చుట్టూనే ఈ కథ ఉంటుంది.[3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్లు: ఆనంద థాట్స్ అండ్ సంస్కృతి ప్రొడక్షన్స్, సంస్కృతి ప్రొడక్షన్స్, డ్రీమ్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాతలు: ఎ.కళ్యాణ్ శాస్త్రి, పూజ.ఎమ్, శ్రీరామ్.కె
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వరుణ్ వంశీ
  • సంగీతం: జొస్ ఫ్రాంక్లిన్
  • సినిమాటోగ్రఫీ: ఇక్బాల్ అజ్మీ
  • ఎడిటర్: శ్రీనివాస్ తోట
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హేమ ప్రకాష్
  • సమర్పణ: బోయపాటి రఘు

మూలాలు మార్చు

  1. Eenadu (6 January 2022). "అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న 'రావణ లంక', 'ఏకమ్‌'". Archived from the original on 18 జనవరి 2022. Retrieved 18 January 2022.
  2. Sakshi (18 January 2022). "అమెజాన్ ప్రైమ్ లో టాప్ 10 చిత్రంగా 'ఏకమ్‌'". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
  3. Andhrajyothy (3 November 2021). "'ఏకమ్'.. జీవితాలను అన్వేషించే సినిమా". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ఏకమ్&oldid=3456170" నుండి వెలికితీశారు