ఏకాదశి
పక్షంలో పదకొండవ తిథి
(ఏకాదశులు నుండి దారిమార్పు చెందింది)
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదకొండవ తిథి ఏకాదశి. అధి దేవత - శివుడు.
పండుగలు
మార్చుసంవత్సరమునందు ప్రత్యేక మాసమున శుక్ల, కృష్ణ పక్షమున రావు ఏకాదశి తిథుల పేర్లు క్రింది పట్టికలోనున్నవి.
మాసము | మాస దేవడు | శుద్ధ ఏకాదశి పర్వదినం | బహుళ ఏకాదశి పర్వదినం |
---|---|---|---|
చైత్రము | విష్ణువు | కామదా | వరూథినీ |
వైశాఖము | మధుసూదనుడు | మోహినీ | అపరా |
జ్యేష్ఠము | త్రివిక్రముడు | నిర్జల | యోగినీ |
ఆషాఢము | వామనుడు | శయనీ, ప్రథమా | కామికా |
శ్రావణము | శ్రీధరుడు | పుత్రాద | అజా |
భాద్రపదము | హృషీకేశుడు | పరివర్తినీ | ఇందిరా |
ఆశ్వయుజము | పద్మనాభుడు | పాశాంకుశ | రమా |
కార్తీకము | దామోదరుడు | బొధినీ, ఉత్థాన | ఉత్పత్తి |
మార్గశిరము | కేశవుడు | ధృవ, మొక్షద | సఫల |
పుష్యము | నారాయణుడు | పుత్రాద, వైకుంఠఏకాదశి | షట్తిలా |
మాఘము | మాధవుడు | జయ, భీష్మఏకాదశి | విజయ |
ఫాల్గుణము | గోవిందుడు | ఆమలకీ | పాపమొచనీ |
అధికము (ఒకసారి, 3 సంవత్సరములకు) |
పురుషోత్తముడు | పద్మినీ | పరమా |