ఏకేశ్వరవాదం

(ఏకేశ్వర వాదం నుండి దారిమార్పు చెందింది)

ధార్మిక శాస్త్రంలో ఏకేశ్వరవాదం అనగా ఒకే దేవుణ్ణి ఆరాధించాలనే విశ్వాసం. ఏకేశ్వరవాదం అనాదిగా వస్తున్న విశ్వాసం. గ్రీకులలో, భారతీయులలో, అరబ్బులలో, చైనీయులలో ప్రధానంగా కానవచ్చే విశ్వాసం. ఈ వాదం ప్రకారం దేవుడు ఉన్నాడు, ఒక్కడే అని విశ్వాసం.[1] ఇబ్రాహీం మతములైన యూద మతమం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, ప్లాటోనిక్ మతాలలో కానవస్తుంది.ఈ విశ్వాసానికి వ్యతిరేకంగా బహుఈశ్వరవాదం, పాంధీయిస్టిక్ మతాలు కానవస్తాయి.

వ్యాసాల క్రమం
దేవుడు

సాధారణ నిర్వచనాలు
దేవవాదం · హినోథీయిజం
ఏకేశ్వరవాదం · పానెంథీయిజం
పాంథీయిజం · మోనోలాట్రిజం


నిర్దేశిత భావనలు
పేర్లు · "దేవుడు" · ఉనికి · లింగము
సృష్టికర్త · నిర్మాణకర్త · డెమియుర్జ్ · అనంతజీవి
స్వామి · పిత · మొనాడ్ · ఏకత్వం
ఉన్నతుడు · సర్వం · వ్యక్తిగతం
యూనిటేరియానిజం · డైథీయిజం · త్రిత్వము
సర్వవ్యాప్తి · సర్వవ్యాపితం
సర్వాంతర్యామి · అనంత దయామయి
అయ్యవాజీలలో దేవుడు · ఇబ్రాహీం మతాలలో దేవుడు
బహాయి విశ్వాసంలో · క్రైస్తవంలో
హిందూమతంలో దేవుడు · ఇస్లాంలో దేవుడు · యూదమతంలో
సిక్కు మతంలో · బౌద్ధమతంలో


అనుభవాలు, ఆచరణలు
విశ్వాసం · ప్రార్థన · నమ్మకం · అవతరణలు
ఫిడేయిజం · గ్నోసిస్ · మెటాఫిజిక్స్
మిథ్యావాదం · హెర్మెటిసిజం · ఇసోటెరిసిజం


సంబంధిత విషయాలు
తత్వశాస్త్రం · మతం · ఓంటాలజీ
గాడ్ కాంప్లెక్స్ · న్యూరో థియోలజీ
అయోమయం
చెడుతో సమస్యలు (థియోడైసీ)
ఆస్తికవాదం


మూలం , అభివృద్ధి

మార్చు

ఏకేశ్వరవాదం, అనాదిగా వినవస్తున్న వస్తువే. ఏక + ఈశ్వర + వాదం, అనగా ఒకే దేవుణ్ణి తన దైవంగా స్వీకరించే విశ్వాసం. గ్రీకులలోనూ ఈ విశ్వాసం కానవస్తుంది.[2] దీని అర్థం, 'ఏక' లేదా 'ఒక్క'.[3] అనగా, దేవుడు ఒక్కడే. దేవుడిని పుంలింగముగా భావించే విశ్వసం కానవస్తుంది.[4] ఆంగ్లంలో "మోనోధీయిజం" అనే పదాన్ని హెన్రీ మోర్ (1614–1687), మొదటి సారిగా ఉపయోగించాడు.

ఈ విశ్వాసం మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ, హెనోథీయిజం (దేవతలు ఎందరున్ననూ, ఏకేశ్వరుణ్ణి పూజించడం), మోనోలాట్రిజం (అనేక దేవుళ్ళ ఉనికిని అంగీకరిస్తూ, ఒకే దేవుణ్ణి పూజించడం) అనే విశ్వాసంగా రూపొందింది. కంచు యుగం తరువాత మోషే, జొరాస్టర్ మొదలగు ప్రవక్తలు ప్రకటించిన మతాలలో వాటి గ్రంథాలలో ఏకేశ్వరవాదం కానవస్తుంది. వైదికకాలంలోనూ ఏకేశ్వరవాదం ఆమోదింపబడింది. ఆ తరువాత క్రైస్తవమతం, ఆతరువాత ఇస్లాంమతంలోనూ ఈ ఏకేశ్వరవాదం ప్రజలలో విస్తృతంగా ఆమోదింపబడింది. ఇస్లాంలో ఈ ఏకేశ్వరవాదాన్నే తౌహీద్ అంటారు. ఈ తౌహీద్ ను పునస్థాపించినవాడిగా ఇబ్రాహీం ప్రవక్త గుర్తింపబడ్డాడు. "హనీఫ్" (ఏకేశ్వరవాదాన్ని పునస్థాపించినవాడు) అని పేరు పొందాడు.

వివిధ

మార్చు

మతాలు

మార్చు

హిందూ మతం

సిక్కు మతము

పాదపీఠికలు

మార్చు
  1. “Monotheism”, in Britannica, 15th ed. (1986), 8:266.
  2. Monos, Henry George Liddell, Robert Scott, A Greek-English Lexicon, at Perseus
  3. Theos, Henry George Liddell, Robert Scott, A Greek-English Lexicon, at Perseus
  4. The compound μονοθεισμός is current only in Modern Greek. There is a single attestation of μονόθεον in a Byzantine hymn (Canones Junii 20.6.43; A. Acconcia Longo and G. Schirò, Analecta hymnica graeca, vol. 11 e codicibus eruta Italiae inferioris. Rome: Istituto di Studi Bizantini e Neoellenici. Università di Roma, 1978)

ఇతర పఠనాలు

మార్చు
  • Dever, William G.; (2003). Who Were the Early Israelites?, William B. Eerdmans Publishing Co., Grand Rapids, MI.
  • Silberman, Neil A.; and colleagues, Simon and Schuster; (2001) The Bible Unearthed New York.
  • Whitelam, Keith; (1997). The Invention of Ancient Israel, Routledge, New York.
  • en:Hans Köchler, The Concept of Monotheism in Islam and Christianity. Vienna: Braumüller, 1982. ISBN 3-7003-0339-4 (Google Print)

ఇవీ చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.