ఏలూరు కొత్త బస్ స్టేషన్
ఏలూరు కొత్త బస్ స్టేషన్ (లేదా ఏలూరు ఎన్బిఎస్) ఏలూరు నగరంలో ఉన్న ఒక బస్ స్టేషన్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన స్టేషన్ .[1][2] రాష్ట్రం లోని ప్రధాన బస్ స్టేషన్లో ఇది ఒకటి. ఇక్కడ నుండి కర్నాటక, తమిళనాడు, తెలంగాణ లాంటి ఇతర లాంటి రాష్ట్రాలలోని అన్ని నగరాలు, పట్టణాలుకు, బస్సులు అందుబాట్లో ఉన్నాయి.[3] 5G ఇంటర్నెట్ సేవ కలిగిఉన్న స్టేషన్లులో ఇదీ ఒకటి .[4][5] బస్సులు నిల్వ నిర్వహణ, కోసం బస్సు డిపోను, స్టేషన్ పరిధిలోనే ఒక భాగంగా ఉంది.[6]
ఏలూరు కొత్త బస్ స్టేషన్ ఏలూరు ఎన్.బి.ఎస్ | |
---|---|
సాధారణ సమాచారం | |
Location | ఏలూరు, ఆంధ్రప్రదేశ్ భారతదేశం |
Coordinates | 16°42′27″N 81°05′23″E / 16.70750°N 81.08972°E |
యజమాన్యం | APSRTC |
ఫ్లాట్ ఫారాలు | 22 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | ప్రామాణిక (భూమిపై) |
పార్కింగ్ | Yes |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | ELR |
విస్తరణ పనులు
మార్చుఇప్పుడు బస్ స్టేషన్ విస్తరణ పూర్తి అయింది, బస్సులు 2017 నుండి నడుపుతున్నారు. నాటికి[ఎప్పుడు?] రెండో దశలో సిటీ బస్సులు ప్రారంభించే ఆంధ్రప్రదేశ్ నగరాల్లో ఏలూరు ఒకటి.[మూలాలు తెలుపవలెను]. బస్సు స్టేషన్ CMR గ్రూప్ కంపెనీలు ఇక్కడ ఒక మల్టీప్లెక్స్ థియేటర్ తో షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించేప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది.[7]
సూచనలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-11-16. Retrieved 2017-11-28.
- ↑ "RTC buses go off the road".
- ↑ "A.C. bus services to Eluru".
- ↑ Special Correspondent. "5G Wi-Fi service launched". The Hindu.
- ↑ "WI-FI HOTSPOTs COMMISSIONED LOCATIONs" (PDF).[permanent dead link]
- ↑ "Depot Name". APSRTC. Archived from the original on 9 మార్చి 2016. Retrieved 15 March 2016.
- ↑ "CMR to develop five-starhotel, convention centre".