ఏవండీ పెళ్లి చేసుకోండి!

ఏవండీ పెళ్లి చేసుకోండి! 1997లో విడుదలైన తెలుగు సినిమా. ఎం.ఎల్.మూవీస్ ఆర్ట్స్ పతాకంపై ఎం.వి.లక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు. సుమన్, వినీత్, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1]

ఏవండీ..పెళ్లి చేసుకోండి!
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం శరత్
తారాగణం సుమన్,
వినీత్,
రమ్య కృష్ణ
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ ఎం.ఎల్. మూవీ ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు

1.అందమైన జీవితం పలుకుతుంది స్వాగతం, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

2.అమృతం కురిసిన రాత్రి, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.కె ఎస్ చిత్ర, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్

3.ఎందువలన ఇందువదన కులుకులుడిగేనో, రచన: వేటూరి, గానం.మాల్గుడి శుభ, మనో కోరస్

4.కొత్త కోక కట్టుకున్న కొంగుజారుతున్న పిల్లా, రచన: సుద్దాల అశోక్ తేజ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రాధికా బృందం

5.రంగేలారె రంగీలారే రంగుచూస్తే హంగామాలే, రచన: వేటూరి, గానం.మనో , సంగీత కోరస్

6.నీ నొసట కుంకుమ గానీ మంగళసూత్రంగా, రచన: సిరివెన్నెల, గానం.కె జె ఏసుదాస్

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: శరత్
  • స్టుడియో: ఎం.ఎల్.మూవీస్ ఆర్ట్స్
  • నిర్మాత: ఎం.వి.లక్ష్మి
  • సంగీతం: కోటి
  • సమర్పణ: ఎ. మోహన్
  • సహ నిర్మాత:ఎమ్;రాజా
  • విడుదల తేదీ: 1997 నవంబరు 21

మూలాలు

మార్చు
  1. "Evandi Pelli Chesukondi (1997)". Indiancine.ma. Retrieved 2020-08-20.

. 2. ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

మార్చు