ఏ. వెంకటనారాయణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023లో తెలంగాణ శాసనమండలికి జరిగిన మహబూబ్​నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1]

ఏ. వెంకటనారాయణ్ రెడ్డి

ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
30 మార్చి 2023 - 29 మార్చి 2029

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ బీజేపీ
నివాసం హైదరాబాద్
మతం హిందూ మతము

రాజకీయ జీవితం

మార్చు

ఏవీఎన్ రెడ్డి​ దిల్‍సుఖ్‍నగర్ ​పబ్లిక్ స్కూల్, ఏవీఎన్​ఇంజినీరింగ్ కాలేజీ, ఏవీఎన్ ​ఇంటర్నేషన్ స్కూల్ విద్యాసంస్థలకు చైర్మన్​గా ఉన్నాడు. తెలంగాణ శాసనమండలికి మార్చి 2023లో జరిగిన మహబూబ్​నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది.[2] ఆయన ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై 1,150 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[3][4][5]

మూలాలు

మార్చు
  1. ABP Live (17 March 2023). "టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి AVN రెడ్డి గెలుపు". Archived from the original on 18 March 2023. Retrieved 18 March 2023.
  2. "బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డి". V6 Velugu. 12 January 2023. Archived from the original on 20 March 2023. Retrieved 20 March 2023.
  3. 10TV Telugu (17 March 2023). "తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ఏవీఎన్ రెడ్డి విజయం". Archived from the original on 20 March 2023. Retrieved 20 March 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Eenadu (20 March 2023). "'ఉపాధ్యాయ ఎమ్మెల్సీ' ఎన్నికలో ఏవీఎన్‌రెడ్డి గెలుపు". Archived from the original on 20 March 2023. Retrieved 20 March 2023.
  5. Sakshi (17 March 2023). "ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ఏవీఎన్‌రెడ్డి విజయం". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.