"ఏ.సీతారాంపురం" కృష్ణా జిల్లా బాపులపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 105., యస్.ట్.డీ కోడ్=08656.

ఏ.సీతారాంపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బాపులపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521105
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

సమీప మండలాలుసవరించు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

గ్రామములోని విద్యాసౌకర్యాలుసవరించు

మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల.

గ్రామములోని మౌలిక సదుపాయాలుసవరించు

బ్యాంకులుసవరించు

ఈ గ్రామంలో 19-డిసెంబరు,2013న సప్తగిరి గ్రామీణ బ్యాంకు శాఖ ప్రారంభం. [1]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013, జూలై లో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ కడగల శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. అనంతరం 2016,జనవరి-27న బాపులపాడు మండల పరిషత్తు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో, వీరిని మండల సర్పంచిల సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. [2]&[3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

గ్రామములోని ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామములోని ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

[1] ఈనాడు కృష్ణా డిసెంబరు,19-2013,5వ పేజీ. [2] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-4; 4వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2016,జనవరి-28; 33వపేజీ.