ఐరోలి శాసనసభ నియోజకవర్గం
మహారాష్ట్రలోని శాసనసభ నియోజకవర్గం
ఐరోలి శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం థానే జిల్లా, థానే లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఐరోలి | |
---|---|
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం | |
జిల్లా | థానే |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 2009 |
నియోజకర్గ సంఖ్య | 150 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్సభ | థానే |
ఎన్నికైన సభ్యులు మార్చు
సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పాటైంది
| |||
2009[3] | సందీప్ నాయక్ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
2014[4] | |||
2019[5] | గణేష్ నాయక్ | భారతీయ జనతా పార్టీ |
ఎన్నికల ఫలితం మార్చు
2019 మార్చు
2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: ఐరోలి | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేపీ | గణేష్ నాయక్ | 1,14,645 | 58.37 | ||
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | గణేష్ రఘు షిండే | 36,154 | 18.41 | ||
మహారాష్ట్ర నవనిర్మాణ సేన | నీలేష్ అరుణ్ బాంఖేలే | 22,818 | 11.62 | ||
VBA | ప్రకాష్ ధోకనే | 13,424 | 6.83 | N/A | |
నోటా | పైవేవీ కాదు | 5,213 | 2.65 | ||
బీఎస్పీ | జైస్వాల్ రాజేష్ గంగాప్రసాద్ | 1,376 | 0.7 | ||
స్వతంత్ర | హేమంత్ కిసాన్ పాటిల్ | 845 | 0.43 | ||
సంఘర్ష్ సేన | జాదవ్ దిగంబర్ విఠల్ | 817 | 0.42 | ||
రిపబ్లికన్ బహుజన సేన | సంగీత హనుమంత్ తకల్కర్ | 320 | 0.16 | ||
ఇండియన్ నేషనల్ పరివర్తన్ పార్టీ | హర్జీత్ సింగ్ | 305 | 0.16 | ||
స్వతంత్ర | బాబు పోల్ | 260 | 0.13 | ||
స్వతంత్ర | వినయ్ దూబే | 247 | 0.13 | ||
మెజారిటీ | 78,491 | 39.96 |
2014 మార్చు
2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: ఐరోలి | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | సందీప్ నాయక్ | 76,444 | 36.35 | -13.78 | |
శివసేన | విజయ్ చౌగులే | 67,719 | 32.2 | -10.35 | |
బీజేపీ | వైభవ్ నాయక్ | 46,405 | 22.06 | N/A | |
కాంగ్రెస్ | రమాకాంత్ మ్హత్రే | 8,794 | 4.18 | N/A | |
మహారాష్ట్ర నవనిర్మాణ సేన | గజానన్ ఖబలే | 4,111 | 1.95 | N/A | |
బీఎస్పీ | భీమ మనే | 1,968 | 0.94 | -0.41 | |
స్వతంత్ర | గోపాలన్ రామకృష్ణన్ | 907 | 0.43 | N/A | |
రిపబ్లికన్ సేన | ఖాజామియా పటేల్ | 625 | 0.3 | N/A | |
స్వతంత్ర | సునీతా తుప్సౌందర్య | 417 | 0.2 | N/A | |
స్వతంత్ర | విజయ్ చౌగులే | 306 | 0.15 | -0.3 | |
BMP | దత్తా గైక్వాడ్ | 287 | 0.14 | N/A | |
స్వతంత్ర | వైభవ్ నాయక్ | 200 | 0.1 | N/A | |
స్వతంత్ర | బాబు పోల్ | 184 | 0.09 | N/A | |
RPI (K) | హరిశ్చంద్ర జాదవ్ | 150 | 0.07 | N/A | |
RPI | రితేష్ భాగే | 112 | 0.05 | N/A | |
నోటా | పైవేవీ కాదు | 1,697 | 0.81 | N/A | |
మెజారిటీ | 8,725 | 4.15 | -3.43 |
2009 మార్చు
2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: ఐరోలి | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | సందీప్ నాయక్[2] | 79,075 | 50.13 | ||
శివసేన | విజయ్ చౌగులే | 67,118 | 42.55 | ||
RPI (A) | సిద్రామ్ ఓహోల్ | 3,075 | 1.95 | ||
బీఎస్పీ | మహేష్ చంద్ర వర్మ | 2,128 | 1.35 | ||
స్వతంత్ర | భీమ మనే | 1,809 | 1.15 | ||
స్వతంత్ర | వసంత్ మ్హత్రే | 1,764 | 1.12 | ||
స్వతంత్ర | జ్ఞానదేయో పాటిల్ | 1,063 | 0.67 | ||
స్వతంత్ర | విజయ్ చౌగులే | 714 | 0.45 | ||
BBM | హేమంత్ ఖార్కర్ | 558 | 0.35 | ||
స్వతంత్ర | ప్రకాష్ నాయక్ | 447 | 0.28 | ||
మెజారిటీ | 11,957 | 7.58 |
మూలాలు మార్చు
- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.