ఐసోనియాజిడ్
ఐసోనియాజిడ్ (Isoniazid) లేదా ఐసోనికోటినైల్ హైడ్రజిన్ (isonicotinylhydrazine / INH), ఒక రకమైన మందు. ఇది క్షయవ్యాధి నివారణ, వైద్యంలో మొదటి శ్రేణిలో భాగంగా కీలకపాత్ర పోషిస్తుంది. ఇది మొదటిసారిగా 20వ శతాబ్దం మొదటి భాగంలో తయారుచేశారు, [1] కానీ దీనియొక్క క్షయవ్యాధి నిరోధక లక్షణాలను 1950ల్లో గాని గుర్తించలేదు. మూడు బహుళార్థ ఫార్మసీ కంపెనీలు పేటెంట్ల కోసం ప్రయత్నించి విఫలమయ్యాయి[2] (the most prominent one being Roche, which launched its version, Rimifon, in 1952). The drug was first tested at Many Farms, a Navajo community, due to the Navajo reservation's dire tuberculosis problem and the fact that the population was naïve with respect to streptomycin, the main tuberculosis treatment at the time.[3] With the introduction of isoniazid, a cure for tuberculosis was first considered reasonable.
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
isonicotinohydrazide | |
Clinical data | |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a682401 |
ప్రెగ్నన్సీ వర్గం | C |
చట్టపరమైన స్థితి | prescription only (US) |
Routes | oral, intramuscular, intravenous |
Pharmacokinetic data | |
Protein binding | Very low (0-10%) |
మెటాబాలిజం | liver; CYP450: 2C19, 3A4 inhibitor |
అర్థ జీవిత కాలం | 0.5-1.6h (fast acetylators), 2-5h (slow acetylators) |
Excretion | urine (primarily), feces |
Identifiers | |
CAS number | 54-85-3 |
ATC code | J04AC01 |
PubChem | CID 3767 |
DrugBank | DB00951 |
ChemSpider | 3635 |
UNII | V83O1VOZ8L |
KEGG | D00346 |
ChEBI | CHEBI:6030 |
ChEMBL | CHEMBL64 |
NIAID ChemDB | 007657 |
Chemical data | |
Formula | C6H7N3O |
Mol. mass | 137.139 g/mol |
| |
| |
(what is this?) (verify) |
ఐసోనియాజిడ్ టాబ్లెట్లు, సిరప్, ఇంజక్షన్ రూపంలో లభ్యమౌతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చౌకగా అందుబాటులో వుంటుంది.
మూలాలు
మార్చు- ↑ Meyer H, Mally J (1912). "On hydrazine derivatives of pyridine carbonic acids". Monatshefte Chemie verwandte Teile anderer Wissenschaften (in German). 33: 393–414. doi:10.1007/BF01517946.
{{cite journal}}
: CS1 maint: unrecognized language (link)PDF fulltext[permanent dead link] - ↑ Hans L Riede (2009). "Fourth-generation fluoroquinolones in tuberculosis". Lancet. 373 (9670): 1148–1149. doi:10.1016/S0140-6736(09)60559-6. PMID 19345815.
- ↑ Jones, David (2002). "The Health Care Experiments at Many Farms: The Navajo, Tuberculosis, and the Limits of Modern Medicine, 1952-1962". Bulletin of the History of Medicine. 76 (4): 749–790.