ఒకనాటి రాత్రి
"ఒకనాటి రాత్రి" 1980లో నిర్మితమైన ఒక తెలుగు చిత్రం. శ్రీ మీనాక్షి ఫిలింస్ పతాకంపై ఈ సినిమాకు పి.భానుమతి కథ, చిత్రానువాదం, దర్శకత్వం అందించింది. ఇది ఒక అపరాధ పరిశోధన కథ. భానుమతి, చక్రపాణి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పులవాయి భానుమతి సంగీతాన్నందించింది. [1]
ఒక నాటి రాత్రి (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.భానుమతి |
---|---|
తారాగణం | పి.భానుమతి, చక్రపాణి |
సంగీతం | పి.భానుమతి |
నిర్మాణ సంస్థ | భరణీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణంసవరించు
- పి.భానుమతి
- రాజి
- ప్రీతా
- రమాదేవి
- పుష్పమాల
- ప్రమీల
- సావిత్రి
- మణిశ్రీ
- చక్రపాణి
- మధుబాబు
- రామమోహనరావు
- రవీంద్ర
- మోహన్ రామ్
- హేమసుందర్
- రంగారావు
- ఈశ్వర్
- చిత్తజల్లు
- చలపతిరావు
- నీలకంఠం
- రాజన్ బాబు
- నగేష్
సాంకేతిక వర్గంసవరించు
- కథ,స్ర్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత, సంగీతం: భానుమతీ రామకృష్ణ
- స్టట్స్: హతత్
సంక్షిప్త చిత్రకథసవరించు
ట్రెయిన్ లో ప్రయాణిస్తున్న భానుమతి అనుకోకుండా పక్కనే వెళ్తున్న మరో ట్రెయిన్ లో జరిగిన ఒక హత్య చూస్తుంది. దాన్ని గురించి అన్వేషిస్తూ, అసలా హత్య తాలూకా కుటుంబాన్ని కనిపెట్టీ, వాళ్ళింట్లో వంటమనిషిగా చేరుతుంది. తరువాత అసలా హత్యకు గురైన మనిషి ఎవరు? వాళ్ళ నేపథ్యం ఏమిటి? ఇత్యాది విషయాలు పరిశోధించి, సాధిస్తుంది.'
మూలాలుసవరించు
- ↑ "Oka Naati Rathri (1980)". Indiancine.ma. Retrieved 2020-08-21.
బాహ్య లంకెలుసవరించు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఒకనాటి రాత్రి
- "Oka Nati Rathri l Super Hit Telugu Full Movie l Bhanumathi ,Raji, Prithi ,Nagesh - YouTube". www.youtube.com. Retrieved 2020-08-21.