ఒక నారి – వంద తుపాకులు

ఒక నారి – వంద తుపాకులు రవిచిత్ర ఫిల్మ్స్ బ్యానర్‌పై వై.వి.రావు నిర్మించిన తెలుగు యాక్షన్ చిత్రం. ఈ చిత్రం నలుపు తెలుపులో తీసినప్పటికీ చివరి ఘట్టాలు రంగుల్లోను, సినిమాస్కోప్‌లోను ఉండడం ఒక ప్రత్యేక ఆకర్షణ.[1]

ఒక నారి – వంద తుపాకులు
(1973 తెలుగు సినిమా)
Okanari vanda tupakulu.jpg
దర్శకత్వం కె.వి.ఎస్.కుటుంబరావు
తారాగణం రాజనాల కాళేశ్వరరావు,
విజయలలిత
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ రవిచిత్ర ఫిల్మ్స్
భాష తెలుగు

సంక్షిప్త కథసవరించు

ఒక సంస్థానంలో పాలకులు ప్రజలను పీడించి పిప్పి చేస్తుంటారు. ప్రతిఘటించిన ప్రతి ఒక్కరిని చిత్రహింసలు పెట్టి చంపుతుంటారు. ఆ అరాచకాలలో భవానీ అనే యువతి తన తండ్రినీ, తమ్ముడినీ పోగొట్టుకుంటుంది. ప్రజలు భయపడి చెల్లాచెదురైపోతుంటే భవానీ రక్తం ఉడికిపోతుంది. ఆ సమయంలో ఆమె ప్రజాఉద్యమానికి నాయకత్వం వహించి పాలకుల పక్కలో బల్లెం అవుతుంది.

పాత్రలు-పాత్రధారులుసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలుసవరించు

  1. అమ్మా నరసమ్మా పోలేవమ్మా మా పిల్లల రాజ్యంలో - ఎస్.పి.బాలు, వసంత - రచన: దాశరథి
  2. ఏరా సామిరంగా పోరా అమ్మదొంగ హాయ్ హాయ్ - పి.సుశీల బృందం - రచన: వీటూరి
  3. చింతచెట్టు నీడ వుందిరా ఓ నాయుడు బావ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
  4. మగసిరి చూస్తే హాయ్ భయమాయె సరసాలు హాయ్ - ఎస్.జానకి - రచన: ఆరుద్ర
  5. ఆయ్ కంచి కామాచ్చమ్మా మధుర మీనాచ్చమ్మా - ఎస్.జానకి - రచన: వీటూరి

మూలాలుసవరించు

  1. సంపాదకుడు (11 March 1973). "రూపవాణి - ఒక నారి వంద తుపాకులు". ఆంధ్రప్రభ దినపత్రిక. No. సంపుటి 38 సంచిక 66. Retrieved 19 March 2018.[permanent dead link]

బయటి లింకులుసవరించు