భీమరాజు ఒక సినిమా నటుడు. ఇతడు తెలుగు సినిమాలతో పాటు ఇతర దక్షిణ భాషాచిత్రాలలో, హిందీ సినిమాలలో నటించాడు. ఇతడు ఎక్కువగా దుష్టపాత్రలలోను, హాస్య పాత్రలలోను నటించాడు. చంటబ్బాయి సినిమాలో ఇన్‌స్పెక్టర్ సౌమిత్రి వంటి పాత్రలు ఇతనికి పేరు తెచ్చిపెట్టాయి.

భీమరాజు
వృత్తినటుడు

సినిమాలు

మార్చు

తెలుగు సినిమాలు

మార్చు

హిందీ సినిమాలు

మార్చు
  • మౌత్ కీ ఘాటీ (1987)

కన్నడ సినిమాలు

మార్చు
  • దేవర గెద్ద మానవ (1967)
  • జీవక్కె జీవ (1981)

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో భీమరాజు పేజీ