ఒక యోధుడు
ఈ article వికీపీడియా సత్వర తొలగింపు ప్రమాణాలకు సరిపోతూ ఉండి ఉండవచ్చు. వ్యాస విషయాన్ని వివరించేటంత కూడా లేని చిన్న వ్యాసం. CSD A1 చూడండి.
ఈ article సత్వర తొలగింపు ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే, లేదా మీరు ఈ పేజీని తగువిధంగా సవరించ దలిస్తే ఈ నోటీసును తీసివేయండి. కానీ, మీరే సృష్టించిన పేజీల నుండి ఈ నోటీసును తీసెయ్యకండి. ఈ పేజీని మీరే సృష్టించి ఉంటే, తొలగింపుకు చూపించిన కారణంతో మీరు అంగీకరించకపోతే, కింద ఉన్న మీటను నొక్కి, ఈ article ని ఎందుకు తొలగించకూడదో వివరిస్తూ మీ వాదన రాయండి. ఆ తరువాత మీ వాదనకు స్పందన వచ్చిందో లేదో తెలుసుకొనేందుకు చర్చా పేజీ చూడండి . ఈ నోటీసు పెట్టాక, ఈ article సందేహాతీతంగా సత్వర తొలగింపు ప్రమాణాలకు సరిపోయినా, లేదా చర్చా పేజీలో రాసిన వివరణ సరిపోక పోయినా.. దీన్ని ఎప్పుడైనా తొలగించవచ్చు. Administrators: check links, history (last), and logs before deletion. Consider checking Google: web, news.
|
ఒక యోధుడు,ఇది 2021, జనవరి 28న విడుదల కాబోతున్న తెలుగు చలనచిత్రం. ప్రతిమ క్రియేషన్స్ పతాకంపై వై.భవాని నిర్మాణ సారథ్యంలో, వై.రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా.శ్రీహరి, దార్యకిష, నికిత, వసుధ ప్రధాన పాత్రల్లో నటించారు .ఈ హీరో శ్రీహరి నటించిన మొదటి చిత్రం ,"నీ ప్రేమే నా ప్రాణం" మంచి విజయాన్ని సాధించి, సినిమా థియేటర్స్ లో 50 రోజులు నడిచింది.
ఒక యోధుడు | |
---|---|
![]() సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | రాజశేఖర్ |
నిర్మాత | Y.భవాని |
రచన | రాజశేఖర్ |
నటులు | శ్రీహరి,దార్యకిష, నికిత,వసుధ |
సంగీతం | శ్రీహరి |
నిర్మాణ సంస్థ | ప్రీతిమా క్రియేషన్ |
విడుదల | 28 జనవరి 2021 |
నిడివి | 152 |
దేశం | భారత దేశం |
కథా నేపథ్యంసవరించు
ఒక యోధుడు సినిమా లో హీరో సమాజములో నేరాలని చూసి భరించ లేక పోతాడు .ఒక నేరస్తుణ్ణి చంపితే ఫలితము ఉండదు అని , నేరస్థులు అందరిని చంపడమే దీనికి పరిష్కారం అని బలంగా నమ్ముతాడు .నేరస్తుల్ని చంపడానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుంటాడు .చివరికి ఒక యోధుడి గా సమాజం లో వుండే నేరస్థులు అందర్నీ చంపేస్తాడు . సమాజము లో నేరస్తులు లేక పోవడము తో , అర్ధరాత్రి ఆడపిల్ల క్షేమంగా బయటకు వెళ్లి వచ్చే రోజులు సమాజంలో వస్తాయి .నేరస్తుల్ని కాల్చి చంపేయడం ప్రధాన స్టోరీ గా సినిమా నడుస్తుంది.ఈ నేరస్తుల్ని చంపడానికి ఒక ప్రత్యేక కార్లను వాడతాడు .ఈ ప్రత్యేక కార్లలో వెళ్తూ విలన్లను మెషిన్ గన్ తో చంపుతాడు.
తారాగణంసవరించు
హీరో : డా.శ్రీహరి
హీరోయిన్స్: డార్యకిష, నికిత,వసుది
సాంకేతికవర్గంసవరించు
- డైరెక్టర్ : వై.రాజశేఖర్
- ప్రొడ్యూసర్ : వై.భవాని
- సంగీతం : డా.శ్రీహరి
- కథ& మాటలు :వై.రాజశేఖర్
- లిరిక్స్: డా.శ్రీహరి
- కెమెరా : అంగారపు నాగమణి
మూలాలుసవరించు
http://www.filmybuzz.com/studio-round-up-okayodhudu-releasedate-fixed-30795.html
https://epaper.andhrajyothy.com/c/57599563
https://epaper.sakshi.com/c/57073254
ttps://epaper.sakshi.com/c/57073254
https://www.youtube.com/watch?v=TgF28X8I5HU
https://www.imdb.com/title/tt7794094/
https://in.bookmyshow.com/utraula/movies/nee-preme-naa-pranam/ET00066658
https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-details/nee-preme-naa-pranam/movieshow/61931951.cms
https://www.cinimi.com/movie/26679/