ఒట్టపాలెం శాసనసభ నియోజకవర్గం

ఒట్టపాలెం శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పాలక్కాడ్ జిల్లా, పాలక్కాడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఒట్టపాలెం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకేరళ
జిల్లాపాలక్కాడ్
లోక్‌సభ నియోజకవర్గంపాలక్కాడ్

స్థానిక స్వపరిపాలన విభాగాలు మార్చు

నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
1 ఒట్టపాలెం మున్సిపాలిటీ ఒట్టపాలెం
2 అంబలప్పర గ్రామ పంచాయితీ ఒట్టపాలెం
3 కడంపజిపురం గ్రామ పంచాయితీ ఒట్టపాలెం
4 కరీంపుజా గ్రామ పంచాయితీ ఒట్టపాలెం
5 లక్కిడి-పేరూరు గ్రామ పంచాయితీ ఒట్టపాలెం
6 పూక్కొట్టుకావు గ్రామ పంచాయితీ ఒట్టపాలెం
7 శ్రీకృష్ణాపురం గ్రామ పంచాయితీ ఒట్టపాలెం
8 తచ్చనాట్టుకర గ్రామ పంచాయితీ మన్నార్క్కాడ్

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల నియమ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ పివి కున్హున్ని నాయర్ సి.పి.ఐ 1957 – 1960
1960 2వ 1960 – 1965
1967 3వ పిపి కృష్ణన్ సీపీఐ (ఎం) 1967 – 1970
1970 4వ 1970 – 1977
1977 5వ పి. బాలన్ కాంగ్రెస్ 1977 – 1980
1980 6వ వీసీ కబీర్ కాంగ్రెస్ (యూ) 1980 – 1982
1982 7వ స్వతంత్ర 1982 – 1987
1987 8వ కె. శంకరనారాయణన్ కాంగ్రెస్ 1987 – 1991
1991 9వ వీసీ కబీర్ ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) 1991 - 1996
1996 10వ 1996 - 2001
2001 11వ ఎన్సీపీ 2001 - 2006
2006 12వ ఎం. హంస సీపీఐ (ఎం) 2006 - 2011
2011 13వ 2011 - 2016
2016[1] 14వ పి. ఉన్ని 2016 - 2021
2021[2] 15వ కె. ప్రేంకుమార్

మూలాలు మార్చు

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.