ఒట్టూరు నెల్లూరు జిల్లా కావలి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఒట్టూరు
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఒట్టూరు is located in Andhra Pradesh
ఒట్టూరు
ఒట్టూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°51′00″N 80°04′35″E / 14.8498878°N 80.076340°E / 14.8498878; 80.076340
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం కావలి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ మత్స్యకార గ్రామంలోని ఆదర్శ పాఠశాల 2013 జూలైలో పూర్తి స్థాయిలో ప్రారంభమైనది. ఆంగ్ల మాధ్యం పాఠశాల చుట్టూ పచ్చని పొలాలు, చెంతనే సముద్రం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుందీ . ఏటు వయిపు చూసినా, జాతి నేతలు, మానవతా విలువలు నేర్పే సంఘసంస్కర్తల చిత్రాలు, సూక్తులు కనబడతాయి. క్రమశిక్షణతో విద్యార్థులు, కార్పొరేటు పాఠశాలలను తలదన్నేలాగా సదుపాయాలు. ఆదర్శపాఠశాలకే ఆదర్శంగా నిలవాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాలను తీర్చిదిద్దుచున్నారు. చుట్టు ప్రక్కల గ్రామాల విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం గూడా కలుగుజేస్తున్నారు.

గణాంకాలు

మార్చు

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఒట్టూరు&oldid=3989024" నుండి వెలికితీశారు