ఒరిగమి

కాగితం తో కళాకృతులు తయారు చేసే కళ

ఒరిగమి పేపర్‌తో కళాకృతులు తయారుచేసే ప్రాచీన జపాన్ కళ . తరతరాలుగా ఈ కళ ఒక తరం నుంచి మరో తరానికి అందుతోంది. 1797లోనే ‘ఒరిగమి’కి సంబంధించిన తొలి పుస్తకం ప్రచురితమైంది. దీనిలో ఆ కళకు సంబంధించి రకరకాల సూచనలు ఉన్నాయి. జపాన్ భాషలో ఒరి అంటే మలచడం, కమి అంటే పేపర్ అని అర్థం. జపాన్‌కు అవతల కూడా ఈ కళ ప్రాచుర్యాన్ని పొంది, కాలంతోపాటు ఆధునికతను తనలో జత చేసుకుంది.

ఒరిగమి పద్ధతిలో తయారైన కొంగ
ఒరిగమి కళలో కొంగ తయారీ

ఒరిగమి కళలో తయారైన కొన్ని బొమ్మల చిత్రాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు
  • Free Origami Instruction Database !, a collection of links to free origami instructions, pictures and videos.
  • Some of the finest origami animation and diagrams over the net Archived 2013-11-01 at the Wayback Machine
  • More than 250 easy origami !
  • Origamivideo.net, folding without diagrams: instructional origami videos.
  • OrigamiTube.com Watch, Fold, Show Off!, collection of origami instructional and origami related videos.
  • Origami Nut Archived 2013-10-03 at the Wayback Machine, original instructional videos of origami folding with diagrams and varying difficulty levels.
  • Origami.com, collection of diagrams, suitable for beginners.
  • GiladOrigami.com, contains a large gallery.
  • Paper Circle: Origami Out of Hand, exhibition by origami artists Tomoko Fuse, Robert J. Lang, and David and Assia Brill of Great Britain.
  • The Fold, a large collection of diagrams.
  • WikiHow on how to make origami
  • Origami.org.uk, 3D animated origami diagrams of peace crane and flapping bird.
  • Origami Surprise !, a brand-new type of origami folding instructions.
  • Between the Folds, documentary film featuring 15 international origami practitioners.
  • Lang, Robert (February 2008). "The math and magic of origami". TED ED. Archived from the original (video) on 2013-09-11. Retrieved April 6, 2013.
  • Interview with Robert Lang at the Institute for Mathematics and Its Applications, University of Minnesota, March, 2011.
"https://te.wikipedia.org/w/index.php?title=ఒరిగమి&oldid=4362070" నుండి వెలికితీశారు