ఒర్సిప్రెనాలిన్

మెటాప్రొటెరెనాల్ అని కూడా పిలువబడే ఆర్సిప్రెనలిన్, ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ఇది నోటి ద్వారా లేదా పీల్చడం ద్వారా తీసుకోబడుతుంది.[1] సాల్బుటమాల్ లేదా టెర్బుటలైన్ మందులు తక్కువ దుష్ప్రభావాలతో మరింత ప్రభావవంతంగా ఉంటాయి కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.[2]

ఒర్సిప్రెనాలిన్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(RS)-5-[1-hydroxy-2-(isopropylamino)ethyl]benzene-1,3-diol
Clinical data
వాణిజ్య పేర్లు Alupent, others
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a682084
ప్రెగ్నన్సీ వర్గం A (AU) C (US)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) -only (US)
Routes Inhalation (MDI) and tablets
Pharmacokinetic data
Bioavailability 3% inhaled, 40% by mouth
మెటాబాలిజం Gastrointestinal and liver
అర్థ జీవిత కాలం 6 hours
Identifiers
ATC code ?
Chemical data
Formula C11H17NO3 
  • Oc1cc(cc(O)c1)C(O)CNC(C)C
  • InChI=1S/C11H17NO3/c1-7(2)12-6-11(15)8-3-9(13)5-10(14)4-8/h3-5,7,11-15H,6H2,1-2H3 checkY
    Key:LMOINURANNBYCM-UHFFFAOYSA-N checkY

Physical data
Solubility in water 9.7 mg/mL (20 °C)
 ☒N (what is this?)  (verify)

సాధారణ దుష్ప్రభావాలలో ఆందోళన, వణుకు, తలనొప్పి, దడ, నిద్రకు ఇబ్బంది, అతిసారం, దురద ఉన్నాయి. [1] ఇతర దుష్ప్రభావాలలో తక్కువ పొటాషియం మరియు బ్రోంకోస్పాస్మ్ ఉండవచ్చు.[1] ఇది β <sub id="mwIQ">2</sub> అడ్రినెర్జిక్ రిసెప్టర్ అగోనిస్ట్, ఇది వాయుమార్గాలలో మృదువైన కండరాలను సడలిస్తుంది.[1]

1973లో యునైటెడ్ స్టేట్స్‌లో ఆర్సిప్రెనలిన్ వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] యునైటెడ్ స్టేట్స్ 2021 నాటికి 20 మి.గ్రా.ల 90 మాత్రల ధర 54 అమెరికన్ డాలర్లు.[3] ఇది యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మార్కెట్ నుండి 2010లో ఉపసంహరించబడింది.[2]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Metaproterenol Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 25 January 2021. Retrieved 16 November 2021.
  2. 2.0 2.1 "Orciprenaline sulphate (Alupent): reminder of withdrawal from the market". GOV.UK (in ఇంగ్లీష్). Archived from the original on 19 July 2017. Retrieved 17 November 2021.
  3. "Metaproterenol Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Archived from the original on 9 August 2021. Retrieved 17 November 2021.