ఓంకారం (సినిమా)

ఉపేంద్ర దర్శకత్వంలో 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం

ఓంకారం 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కెకెఎన్ కుమారి నిర్మాణ సారథ్యంలో ఉపేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా. రాజశేఖర్, ప్రేమ నటించగా, హంసలేఖ సంగీతం అందించాడు.[2] 1995లో కన్నడంలో వచ్చిన ఓం సినిమాకి రిమేక్ సినిమా ఇది. కన్నడ సినిమాతో పోల్చితే తెలుగులో యావరేజ్ సక్సెన్ ను సాధించింది.[3]

ఓంకారం
ఓంకారం సినిమా పోస్టర్
దర్శకత్వంఉపేంద్ర
రచనఉపేంద్ర
ఎల్. బి. శ్రీరామ్ (మాటలు)
స్క్రీన్ ప్లేఉపేంద్ర రావు
కథఉపేంద్ర రావు
దీనిపై ఆధారితంఓం (కన్నడ సినిమా) 1995
నిర్మాతకెకెఎన్ కుమారి
తారాగణండా. రాజశేఖర్ ,
ప్రేమ
ఛాయాగ్రహణంసుందర్ నాధ్ సువర్ణ
కూర్పుఆర్. జనారధన్
సంగీతంహంసలేఖ
విడుదల తేదీ
1997[1]
సినిమా నిడివి
158 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: ఉపేంద్ర
  • నిర్మాత: కెకెఎన్ కుమారి
  • రచన: ఉపేంద్ర
  • మాటలు: ఎల్. బి. శ్రీరామ్ (మాటలు)
  • చిత్రానువాదం: ఉపేంద్ర రావు
  • కథ: ఉపేంద్ర రావు
  • ఆధారం: ఓం (కన్నడ సినిమా) 1995
  • సంగీతం: హంసలేఖ
  • ఛాయాగ్రహణం: సుందర్ నాధ్ సువర్ణ
  • కూర్పు: ఆర్. జనారధన్

పాటలు

మార్చు

ఈ చిత్రానికి హంసలేఖ సంగీతం అందించాడు.[4] కన్నడ ఒరిజినల్ సినిమా నుండి మూడు పాటలను, నాలుగో పాట ట్యూన్ మరో సినిమా నుండి తీసుకున్నాడు.

  • "కాలేజ్ కుర్రోడు" - మనో[5], రచన: భువన చంద్ర
  • "ఓ గులాబి" - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం[6], రచన: భువన చంద్ర
  • "బుల్లెమ్మ" - మనో[7], రచన: గురుచరన్
  • "దిల్ రూబా" - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రచన: భువన చంద్ర
  • "ఓం బ్రహ్మండ" - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం[7], రచన: వేటూరి.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-02. Retrieved 2020-08-14.
  2. http://www.filmibeat.com/telugu/movies/omkara/cast-crew.html
  3. http://www.filmibeat.com/kannada/news/2013/kannada-movies-remade-in-other-languages-122546.html#slide27043
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-12. Retrieved 2020-08-15.
  5. https://www.youtube.com/watch?v=_Ub993obZb0
  6. https://www.youtube.com/watch?v=GJLBG8cn4L4
  7. 7.0 7.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-01-12. Retrieved 2020-08-15.