హంసలేఖ

భారతీయ సంగీత దర్శకుడు

హంసలేఖ సినీ సంగీతదర్శకుడు, పాటల రచయిత. ఈయన దక్షిణ భారత సినిమాలకు, ప్రత్యేకించి కన్నడ సినిమాలకు పని చేస్తారు. 1980లలో ఈయన తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈయన కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే, సంభాషణలు, నేపథ్య సంగీతం కూడా అందించారు. దాదాపు 300 సినిమాలకు పాటలను వ్రాసి, సంగీతమందించారు.

Hamsalekha
Hamsalekha.JPG
వ్యక్తిగత సమాచారం
స్థానిక పేరుಡಾ.ಹಂಸಲೇಖ
జన్మ నామంGovindaraju Gangaraju
మూలంMysore, Karnataka
రంగంFilm score
Soundtrack
Theatre
World music
వృత్తిFilm composer, instrumentalist, Lyricist, Writer
వాయిద్యాలుKeyboards, vocals, guitar, piano, harmonium, percussion, other
క్రియాశీల కాలం1981–present

హంసలేఖకు నాదబ్రహ్మ అనే బిరుదు ఉంది, యువతరాన్ని ఆకట్టుకునేలా పాటలను వ్రాసి, సంగీతమివ్వడం ఈయన ప్రత్యేకత. సినిమా పంథాకు ఆనుగుణంగా జానపద, పాశ్చాత్య బాణులను అందించడంలో సమర్ధుడు. ఎందరో గాయనీగాయకులను, రచయితలనూ, సంగీతదర్శకులనూ ఈయన సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసారు.

పురస్కారాలుసవరించు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=హంసలేఖ&oldid=2622506" నుండి వెలికితీశారు