భాగ్యశ్రీ
భాగ్యశ్రీ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 1989లో హిందీ సినిమా ‘మైనే ప్యార్ కియా’ (తెలుగులో ప్రేమ పావురాలు) సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది.
భాగ్యశ్రీ | |
---|---|
జననం | [1] సాంగ్లీ, మహారాష్ట్ర, భారతదేశం | 1969 ఫిబ్రవరి 23
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1989 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | హిమాలయ దాసాని (m. 1990) |
పిల్లలు | అభిమన్యు దాసాని,[2] అవంతిక దాసాని |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | |
---|---|---|---|---|
1989 | మైనే ప్యార్ కియా’ (తెలుగులో ప్రేమ పావురాలు) | సుమన్ | హిందీ[3] | |
1992 | ఖైద్ మె హై బుల్బుల్ | పూజ చౌదరీ | హిందీ | |
త్యాగి | ఆర్తి శక్తి దయాల్ | హిందీ | ||
పాయల్ | పాయల్ | హిందీ | ||
1993 | ఘర్ ఆయా మేరా పరదేశి | రూప | హిందీ | |
1997 | అమ్మవారా గండ | రాణి | కన్నడ | |
సౌతన్ కి సౌతన్ | హిందీ | |||
ఓంకారం | శశి | తెలుగు | ||
1998 | యువరత్న రాణా | డా. కస్తూరి | తెలుగు | |
2002 | శోత్రు దొంగశో | బొర్ష /ఉర్మి | బెంగాలీ | |
2003 | అవునా! | హిందీ | ||
మా సంతోషి మా | హిందీ | |||
2006 | ఉతైలే గుహుంగ్ట చాంద్ దేఖ్లే | భోజపురి | ||
హంకో దీవానా కార్ గయే | సిమ్రాన్ కోహ్లీ | అతిధి పాత్ర | ||
జనని | ఆకాంక్ష | |||
గండుగాలి కుమార రామ | ||||
2007 | జనమ్ జనమ్ కె సాథ్ | జ్యోతి | భోజపురి | |
ముంబై ఆంచిచ్ | మరాఠీ | |||
2009 | జక్ మారాలి భేకో కేళి | మరాఠీ | ||
2010 | సతి బహుళ | బెంగాలీ | ||
రెడ్ అలెర్ట్ : ది వార్ వితిన్ | ఉమా | హిందీ | ||
2013 | దేవా | |||
2019 | సీతారామ కల్యాణ | మీరా | కన్నడ | |
2021 | తలైవి | సంధ్య | ద్విభాషా చిత్ర | |
2022 | రాధేశ్యామ్ | ద్విభాషా చిత్ర[4] | ||
2023 | కిసీ కా భాయ్ కిసీ కా జాన్ | హిందీ |
మూలాలు
మార్చు- ↑ Prabha News (23 February 2022). "హీరోయిన్ భాగ్యశ్రీ బర్త్ డే - ఆమె గురించి పలు విషయాలు". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
- ↑ Sakshi (4 April 2017). "హీరోగా ఎంట్రీ ఇస్తున్న నటి కొడుకు". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
- ↑ TV5 News (5 January 2021). "'మైనే ప్యార్ కియా' చిత్రంలో నటించనన్నాను: భాగ్యశ్రీ" (in ఇంగ్లీష్). Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 10TV (22 January 2020). "ప్రభాస్‌కు అమ్మగా భాగ్యశ్రీ రీ-ఎంట్రీ: బాలకృష్ణ సినిమాలో చివరిసారిగా!" (in telugu). Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో భాగ్యశ్రీ పేజీ