ఓకుహ్లే సెలే

దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు

ఒకుహ్లే సెలే (జననం 1997, జూలై 9) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు.[1] ప్రస్తుతం నార్తర్న్స్ తరపున ఆడుతున్నాడు.

ఓకుహ్లే సెలే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఓకుహ్లే అబొంగా సెలే
పుట్టిన తేదీ (1997-07-09) 1997 జూలై 9 (వయసు 26)
డర్బన్, క్వాజులు-నాటల్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రబౌలర్
బంధువులుఆండిలే ఫెహ్లుక్వాయో (బంధువు)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016/17–2019/20KwaZulu-Natal Coastal
2017/18–2019/20Dolphins
2018Durban Heat
2020/21Titans
2021/22–presentNortherns
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 32 27 11
చేసిన పరుగులు 113 27 6
బ్యాటింగు సగటు 7.06 13.50 6.00
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 20 13* 3
వేసిన బంతులు 4,327 1,150 198
వికెట్లు 77 39 9
బౌలింగు సగటు 32.15 28.05 26.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 7/77 4/30 2/7
క్యాచ్‌లు/స్టంపింగులు 7/– 3/– 1/–
మూలం: ESPNcricinfo, 9 February 2023

క్రికెట్ రంగం మార్చు

2016, సెప్టెంబరు 23న 2016 ఆఫ్రికా టీ20 కప్‌లో బోలాండ్‌తో క్వాజులు-నాటల్ తరపున ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[2] 2016, అక్టోబరు 6న 2016–17 సన్‌ఫోయిల్ 3-డే కప్‌లో క్వాజులు-నాటల్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[3] 2016, అక్టోబరు 9న 2016–17 సిఎస్ఎ ప్రావిన్షియల్ వన్-డే ఛాలెంజ్‌లో క్వాజులు-నాటల్ కోసం తన లిస్ట్ ఎ అరంగేట్రం చేసాడు.[4] 2018 అక్టోబరులో, మ్జాన్సి సూపర్ లీగ్ టీ20 టోర్నమెంట్ మొదటి ఎడిషన్ కోసం డర్బన్ హీట్ జట్టులో ఎంపికయ్యాడు.[5][6]

2021 జనవరిలో పాకిస్తాన్‌తో జరిగే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో సెలె ఎంపికయ్యాడు.[7] 2021 ఏప్రిల్ లో దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు నార్తర్న్స్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు.[8]

మూలాలు మార్చు

  1. "Okuhle Cele". ESPN Cricinfo. Retrieved 23 September 2016.
  2. "Africa T20 Cup, Pool D: Boland v KwaZulu-Natal at Paarl, Sep 23, 2016". ESPN Cricinfo. Retrieved 23 September 2016.
  3. "Sunfoil 3-Day Cup, Pool A: North West v KwaZulu-Natal at Potchefstroom, Oct 6-8, 2016". ESPN Cricinfo. Retrieved 5 October 2016.
  4. "CSA Provincial One-Day Challenge, Pool A: North West v KwaZulu-Natal at Potchefstroom, Oct 9, 2016". ESPN Cricinfo. Retrieved 9 October 2016.
  5. "Mzansi Super League - full squad lists". Sport24. Retrieved 17 October 2018.
  6. "Mzansi Super League Player Draft: The story so far". Independent Online. Retrieved 17 October 2018.
  7. "Klaasen to captain Proteas T20 squad to Pakistan". Cricket South Africa. Retrieved 19 January 2021.
  8. "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 20 April 2021.

బాహ్య లింకులు మార్చు