ఓటుకు విలువ ఇవ్వండి

వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వంలో 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం

ఓటుకు విలువివ్వండి 1985, ఫిబ్రవరి 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. త్రిజయ పతాకంపై ఎం. ప్రభాకర్ రావు నిర్మాణ సారథ్యంలో వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంగనాథ్, శరత్ , రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించాడు.[1] మొదట ఈ సినిమాకు ఓటుకు సెలవివ్వండి అనే పేరు అనుకున్నారు కానీ సెన్సార్ సూచనతో ఓటుకు విలువివ్వండిగా మార్చారు.[2]

ఓటుకు విలువ ఇవ్వండి
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం వేజెళ్ళ సత్యనారాయణ
నిర్మాణం ఎం. ప్రభాకర్ రావు
తారాగణం రంగనాథ్,
శరత్ ,
రాజేంద్ర ప్రసాద్
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ త్రిజయ
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: వేజెళ్ళ సత్యనారాయణ
  • నిర్మాత: ఎం. ప్రభాకర్ రావు
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • నిర్మాణ సంస్థ: త్రిజయ

మూలాలు మార్చు

  1. Indiancine.ma, Movies. "Votuku Viluva Ivvandi (1985)". www.indiancine.ma. Retrieved 14 August 2020.
  2. వినాయకరావు (7 April 2019). "సెన్సార్‌ మార్చిన టైటిల్‌!". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original on 11 ఫిబ్రవరి 2020. Retrieved 11 February 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)