ఓడరేవు (చీరాల)

బాపట్ల జిల్లా, చీరాల మండలం లోని రెవెన్యూయేతర గ్రామం

ఓడరేవు (వాడరేవు), బాపట్ల జిల్లా, చీరాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఓడరేవు (చీరాల)
గ్రామం
పటం
ఓడరేవు (చీరాల) is located in ఆంధ్రప్రదేశ్
ఓడరేవు (చీరాల)
ఓడరేవు (చీరాల)
అక్షాంశ రేఖాంశాలు: 15°48′3.92″N 80°24′25.38″E / 15.8010889°N 80.4070500°E / 15.8010889; 80.4070500
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంచీరాల
విస్తీర్ణం12.6 కి.మీ2 (4.9 చ. మై)
జనాభా
 (2011)[1]
0
 • జనసాంద్రత0.0/కి.మీ2 (0.0/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు0
 • స్త్రీలు0
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
 • నివాసాలు0
ప్రాంతపు కోడ్+91 ( 08594 Edit this on Wikidata )
పిన్‌కోడ్523155

విద్యా సౌకర్యాలు

మార్చు
 
వాడరేవు తీరంలో పడవలు

కస్తూర్బా బాలికల పాఠశాల.

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో ఎ.రమణ సర్పంచిగా ఎన్నికైనాడు [2]

ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ప్రముఖులు

మార్చు
  • పులుగు ధనంజయ శ్రీనివాస్ - జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 25 బంగారు, 4 రజత, 3 కాంస్య పతకాలు సాధించాడు. జూలై 2013లో రష్యాలో జరిగిన ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల స్థాయి పోటీలలో భారత్ తరపున పాల్గొని, 13 వ స్థానం కైవసం చేసుకున్నాడు. ఆ పోటీలలో అథ్లెటిక్స్ లో, రాష్ట్రం నుండి పాల్గొన్న ఏకైక క్రీడాకారుడితడు.[3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. ఈనాడు ప్రకాశం; 2016, ఏప్రిల్-4; 16వపేజీ.
  3. ఈనాడు ప్రకాశం; 2013, సెప్టెంబరు-22; 7వపేజీ.

వెలుపలి లంకెలు

మార్చు