ఓబులరెడ్డి పేట

ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా గ్రామం

ఓబులరెడ్డి పేట-కడప జిల్లా గ్రామం. చాపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. కె.సి.కాలువ సమీపంలో ఉండటం వలన వరి బాగా పండిస్తారు. .ఈ ఉరిలో రెండు దేవాలయాలు ఉన్నాయి. ఒకటి రామాలయం కాగా రెండవది శ్రీ కృష్ణుడి గుడి. ఈ గ్రామం మైదుకూరుకి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది.

ఓబులరెడ్డి పేట
—  రెవిన్యూయేతర గ్రామం  —
ఓబులరెడ్డి పేట is located in Andhra Pradesh
ఓబులరెడ్డి పేట
ఓబులరెడ్డి పేట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°41′49″N 78°41′44″E / 14.697018°N 78.695546°E / 14.697018; 78.695546
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం చాపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ జనాభా సుమారు 500.ఈ గ్రామం నుతనగా ఏర్పడిన గ్రామం సుమారు 40 సంవ త్స రాల క్రితం ఏర్పడింది ఈ అన్ని కులాల వారు నివసిస్తున్నారు . ఈ గ్రామం పాల ఉత్పత్తికి ప్రసిద్ధి . వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ గ్రామంలో స్థిర పడ్డారు .ప్రతి సంక్రాంతికి ఉత్సవాలు బాగా జరుగుతాయి .

మూలాలు

మార్చు