ఓబులాపురం (గిద్దలూరు)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం


ఓబులాపురం ప్రకాశం జిల్లా, గిద్దలురు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

  • గిద్దలూరు - పోరుమామిళ్ల (వైఎస్ఆర్ జిల్లా) మార్గమున దొడ్డంపల్లె నుండి ఒక మైలు దూరములో పడమర దిక్కున ఉంది. ఓబులాపురం గ్రామ పంచాయతీ, 1955లో ఏర్పాటయినది.
ఓబులాపురం (గిద్దలూరు)
గ్రామం
పటం
ఓబులాపురం (గిద్దలూరు) is located in ఆంధ్రప్రదేశ్
ఓబులాపురం (గిద్దలూరు)
ఓబులాపురం (గిద్దలూరు)
అక్షాంశ రేఖాంశాలు: 15°18′5.364″N 78°52′37.884″E / 15.30149000°N 78.87719000°E / 15.30149000; 78.87719000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంగిద్దలూరు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08405 Edit this on Wikidata )
పిన్‌కోడ్523367

గ్రామ వివరాలు

మార్చు
  • జనాభా = 1056
  • పంచాయతి = ఓబులాపురం
  • పోస్ట్ = ఓబులాపురం
  • ఓబులాపురం పంచాయతి పరిధిలోని గ్రామాలు= ఓబులాపురం, ఓబులాపురం తండా, దొడ్డంపల్లె.
  • ఓబులాపురం సర్పంచ్ = శీలం పోట్టి రెడ్డి (వై.సి.పి పార్టి).

ఓబులాపురం గ్రామంలో విలేజ్ సేవ 11.10.2011 లో స్థాపించ బడింది. స్థాపించినవారు. బండి రాజశేఖరరెడ్డి, నాగరత్నమ్మ. సహాయకులు: టి . ప్రభుదాస్ రెడ్డి, యస్. సుబ్బా రెడ్డి, టి. వెంకట రెడ్డి, గ్రామ ప్రజలు.

విలేజ్ సేవ ద్వారా జరిగిన సేవ

మార్చు
  • గ్రామంనకు సింగిల్ ఫేజ్ మోటర్, నిర్వహణ.
  • పేద, విదవరాండ్రకు వడ్డి లేని రుణాలు [10,000/- నుండి 15,000/-].
  • రోజు రొండు వార పత్రికలు .
  • ఓవర్ ట్యాంక్ మైంటేనెన్స్/నిర్వహణ కొరకు 1.80 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ [నెల నెల వడ్డి 1800/- వస్తుంది]
  • ఆట వస్తువులు.
  • వీధి దీపాలు, వాటి నిర్వహణ.
  • స్కూలు పిల్లలకు ప్లేట్లు, గ్లాసులు 100 సేట్లు.
  • స్కూలు పిల్లలకు ఉచిత సమ్మర్ క్లాసులు.
  • స్కూలు పిల్లలకు నీటి ట్యాంకి, పైపులతో .
  • స్కూలులో స్కూలు పిల్లలకు ప్యానులు, కంప్యూటర్.
  • ఓబులాపురంలో గవర్ణమెంట్ స్కూలు 1 వ తరగతి నుండి 6 వ తరగతి వరకు ఉంది.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు