బార్నౌల్ (ఆల్టై క్రై, రష్యా) దగ్గర ఓబ్ నది.

ఓబ్ నది (Ob River - ఓబ్ రివర్) అనేది పశ్చిమ సైబీరియా, రష్యాలోని ఒక ప్రధాన నది,, ప్రపంచంలో ఏడో అతి పొడవైన నది. ఇది బియా నది, కటూన్ నదుల సంగమం వద్ద రూపొందింది, ఇది అల్తాయ్ పర్వతాలలో దీనియొక్క మూలాలను కలిగివున్నది. ఇది ఆర్కిటిక్ మహాసముద్రంలోకి ప్రవహించే మూడు గొప్ప సైబీరియన్ నదులలో అత్యంతపశ్చిమమున ఉన్న నది (ఇతర రెండు నదులు యెనిసెయి నది, లెనా నది).

"https://te.wikipedia.org/w/index.php?title=ఓబ్_నది&oldid=2949800" నుండి వెలికితీశారు