ఓర్వకల్లు మండలం

ఆంధ్ర ప్రదేశ్, కర్నూలు జిల్లా లోని మండలం

ఓర్వకల్లు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికర్నూలు జిల్లాకు చెందిన మండలం. OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°40′59″N 78°10′26″E / 15.683°N 78.174°E / 15.683; 78.174
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకర్నూలు జిల్లా
మండల కేంద్రంఓర్వకల్లు
విస్తీర్ణం
 • మొత్తం372 కి.మీ2 (144 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం58,437
 • జనసాంద్రత160/కి.మీ2 (410/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి968

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూయేతర గ్రామాలు

మార్చు
  1. బొడ్డువానిపల్లె
  2. బ్రాహ్మణపల్లె
  3. గుట్టపాడు
  4. హుస్సేనపురం
  5. కాల్వ
  6. కన్నమడకల
  7. కేతవరం
  8. కొమరోలు
  9. లొడ్డిపల్లె
  10. మీదివేముల
  11. ఎన్.కొంతలపాడు
  12. నన్నూరు
  13. ఓర్వకల్లు
  14. పాలకొలను
  15. పురిచెర్ల
  16. శకునాల
  17. సోమయాజులపల్లె
  18. తిప్పాయపల్లె
  19. ఉప్పలపాడు
  20. ఉయ్యాలవాడ

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లింకులు

మార్చు