ఓలే ఎయినార్ బ్జోర్ండాలెన్

ఓలే ఎయినార్ బ్జోర్ండాలెన్ (జననం 1974 జనవరి 27) రిటైర్డ్ నార్వేజియన్ ప్రొఫెషనల్ భయాథ్‌లెట్, కోచ్, ఇతనిని తరచుగా "కింగ్ ఆఫ్ బయాథ్లాన్" అనే మారుపేరుతో సూచిస్తారు. 13 వింటర్ ఒలింపిక్ గేమ్స్ పతకాలతో, అతను 15 పతకాలను గెలుచుకున్న మారిట్ జార్గెన్ తర్వాత బహుళ పతక విజేతల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. అతను భయాథ్లాన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 45 పతకాలను గెలుచుకున్న అత్యంత విజయవంతమైన భయాథ్లెట్. 95 ప్రపంచ కప్ విజయాలతో, భయాథ్లాన్ ప్రపంచ కప్ టూర్‌లో కెరీర్‌లో విజయాలు సాధించినందుకు బ్జోర్ండాలెన్ ఆల్-టైమ్ మొదటి ర్యాంక్‌ని పొందాడు. అతను 1997-98లో, 2002-03లో, 2004-05లో, 2005-06లో, 2007-08లో, 2008-09లో మొత్తం ప్రపంచ కప్ టైటిల్‌ను ఆరుసార్లు గెలుచుకున్నాడు.

Ole Einar Bjørndalen
Bjørndalen in 2007
వ్యక్తిగత సమాచారం
ముద్దుపేరు(ర్లు)
  • King of Biathlon
  • The Cannibal
జననం (1974-01-27) 1974 జనవరి 27 (వయసు 50)
Drammen, Norway
ఎత్తు1.79 మీ. (5 అ. 10 అం.)[1]
భార్య(లు)నథాలీ శాంటర్ (m. 2006; div. 2012), దర్యా డోమ్రాచెవా (m. 2016)
వెబ్‌సైటుoleeinarbjorndalen.com
Professional information
Sport
Club
SkisMadshus
RifleAnschütz
World Cup debut
  • 18 March 1993
  • 28 November 1998
Olympic Games
Teams
Medals13 (8 gold)
World Championships
Teams
Medals45 (20 gold)
World Cup
Seasons26 (1992/93–2017/18)
Individual races
  • 478 (biathlon)
  • 16 (cross-country skiing)
All races
  • 582 (biathlon)
  • 20 (cross-country skiing)
Individual victories
  • 95 (biathlon)
  • 1 (cross-country skiing)
All victories
  • 136 (biathlon)
  • 1 (cross-country skiing)
Individual podiums
  • 179 (biathlon)
  • 3 (cross-country skiing)
All podiums
  • 252 (biathlon)
  • 5 (cross-country skiing)
Overall titles
  • 6 (1997–98, 2002–03,
  • 2004–05, 2005–06,
  • 2007–08, 2008–09)
Discipline titles
  • 20:
  • 1 Individual (2004–05);
  • 9 Sprint (1994–95,
  • 1996–97, 1997–98,
  • 1999–00, 2000–01,
  • 2002–03, 2004–05,
  • 2007–08, 2008–09);
  • 5 Pursuit (1999–00,
  • 2002–03, 2005–06,
  • 2007–08, 2008–09);
  • 5 Mass start (2002–03,
  • 2004–05, 2005–06,
  • 2006–07, 2007–08)

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Ole Einar Bjørndalen". IBU Datacenter. International Biathlon Union. Retrieved 1 August 2015.
  2. "Ole Einar Bjørndalen". FIS. International Ski Federation. Retrieved 1 August 2015.