ఓసి నా మరదలా 1997లో విడుదలైన తెలుగు సినిమా. వెంగమంబ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి.వెంగయ్య చౌదరి, తోటా రమేష్ బాబు లు నిర్మించిన ఈ సినిమాకు సాగర్ దర్శకత్వం వహించాడు. సుమన్, సౌదర్య, మురళీమోహన్ ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]

ఓసి నా మరదలా
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం సాగర్
తారాగణం సుమన్ ,
సౌందర్య
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ వెంగమాంబ ఆర్ట్ క్రియెషన్స్
భాష తెలుగు
సుమన్

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: సాగర్
  • స్టూడియో: వెంగమంబ ఆర్ట్ క్రియేషన్స్
  • నిర్మాత: పి.వెంగయ్య చౌదరి, తోటా రమేష్ బాబు;
  • స్వరకర్త: ఎం.ఎం. కీరవణి
  • విడుదల తేదీ: డిసెంబర్ 12, 1997
  • IMDb ID: 1579905
  • సమర్పించినవారు: అల్లం భాలి రెడ్డి


పాటల జాబితా

మార్చు

1.హస్తవాసి హాయిగుంది పిల్లో హాయి, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రచన:, మనో, కె.ఎస్.చిత్ర

2.అప్పుడే ఏమైందిరా అప్పలకొండా, రచన:సిరివెన్నెల, గానం.మనో

3.నీ మీసం మేడ్ ఇన్ ఇండియా, రచన: సిరివెన్నెల, గానం.కె.ఎస్.చిత్ర

4.అమ్మరో అర్జునున్ని కాదమ్మో యాచకుణ్ణి , రచన: సిరివెన్నెల, గానం.మనో,సీతారామశాస్త్రి, చిత్ర,రాళ్ళపల్లి, శకుంతల, జూనియర్ రేలంగి

5.ఆహా ఏమి తళుకు మహారాణి కులుకులని , రచన:సిరివెన్నెల, గానం.జయచంద్రన్, కె.ఎస్.చిత్ర .

మూలాలు

మార్చు
  1. "Osi Naa Maradala (1997)". Indiancine.ma. Retrieved 2020-08-22.

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

మార్చు