ఓ పాపా లాలి 1991, మార్చి 1న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. వసంత్ దర్శకత్వంలో 1990లో వచ్చిన కేలడి కన్మణి అనే తమిళ సినిమాకు ఇది తెలుగు డబ్బింగ్.[1] ఈ సినిమా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం హీరోగా తొలిసారి నటించాడు.

ఓ పాపా లాలి
సినిమా పోస్టర్
దర్శకత్వంవసంత్
నిర్మాతఏకనాథ్
తారాగణంఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రాధిక
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
ఏకనాథ్ మూవీ క్రియేషన్స్
విడుదల తేదీ
1 మార్చి 1991 (1991-03-01)
సినిమా నిడివి
1 గంట 42 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వసంత్
  • కథ: అనంతు
  • పాటలు: రాజశ్రీ
  • సంగీతం: ఇళయరాజా
  • ఛాయాగ్రహణం: ఆర్.రఘునాథరెడ్డి
  • కూర్పు: గణేష్-కుమార్
  • నిర్మాత: ఏక్‌నాథ్

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలకు ఇళయరాజా సంగీతం సమకూర్చాడు.[1]

క్ర.సం పాట గాయకులు రచన
1 "కర్పూర బొమ్మా" పి.సుశీల రాజశ్రీ
2 "నీవేగా నా ప్రాణం" జేసుదాస్, చిత్ర్ర
3 "సాగాలి సందేళ" జేసుదాస్, చిత్ర
4 "జీవన మంగళ" చిత్ర
5 "మాటే రాని" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
6 "ఏమి పాడేది" మనో బృందం

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 వెబ్ మాస్టర్. "O Papa Laali (Vasanth) 1991". ఇండియన్ సినిమా. Retrieved 27 October 2022.