ఓ ప్రేమ కథ 1987లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కౌముది పిక్చర్స్ పతాకంపై ఎం.ఎస్.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రాజశ్రీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో సర్వదమన్ బెనర్జీ, రాధిక, జీవిత నటించగా, మారెళ్ళ రంగారావు సంగీతం అందించాడు.[1]

ఓ ప్రేమ కథ
(1987 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రాజశ్రీ
తారాగణం సర్వదమన్ బెనర్జీ,
రాధిక,
జీవిత
సంగీతం మారెళ్ళ రంగారావు
నిర్మాణ సంస్థ ఎమ్మెస్ రెడ్డి
భాష తెలుగు

ఈ చిత్రం రావూరి భరద్వాజ రాసిన "కరి మ్రింగిన వెలగపండు" నవల ఆధారంగా నిర్మించబడినది.

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

మూలాలు మార్చు

  1. "O Prema Katha (1987)". Indiancine.ma. Retrieved 2020-08-21.