ఓ మై గాడ్ 2
ఓ మై గాడ్ 2 2023లో విడుదలైన హిందీ సినిమా. కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్, వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్‌పై అరుణ భాటియా, విపుల్ డి. షా, రాజేష్ బహెల్, అశ్విన్ వార్డె నిర్మించిన ఈ సినిమాకు అమిత్ రాయి దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, అరుణ్ గోవిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 3న చేసి[5] సినిమాను ఆగష్టు 11న విడుదల చేశారు.
ఓ మై గాడ్ 2 | |
---|---|
దర్శకత్వం | అమిత్ రాయ్ |
రచన | అమిత్ రాయ్ |
నిర్మాత |
|
తారాగణం | అక్షయ్ కుమార్ పంకజ్ త్రిపాఠి యామీ గౌతమ్ అరుణ్ గోవిల్ |
ఛాయాగ్రహణం | అమాలేదు చౌదరి |
కూర్పు | సువీర్ నాథ్ |
సంగీతం | విక్రమ్ మంత్రోసే హన్సరాజ్ రఘువ్యాన్షి డీజే స్ట్రింగ్స్ ప్రణయ్ సందేశ్ శాండిల్య |
నిర్మాణ సంస్థలు | కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్ వయాకామ్ 18 స్టూడియోస్ |
పంపిణీదార్లు | వయాకామ్ 18 స్టూడియోస్ |
విడుదల తేదీ | 11 ఆగస్టు 2023 |
సినిమా నిడివి | 155 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 50 కోట్లు[2][3] |
బాక్సాఫీసు | 221.08 కోట్లు[4] |
నటీనటులు
మార్చు- అక్షయ్ కుమార్- శివ
- పంకజ్ త్రిపాఠి- కాంతి శరణ్ ముద్గల్
- యామీ గౌతమ్ - కామినీ మహేశ్వరి
- పవన్ మల్హోత్రా - జడ్జి పురుషోత్తమ్ నగర్
- గోవింద్ నామ్‌దేవ్ - పూజారి
- అరుణ్ గోవిల్ - ప్రిన్సిపాల్ అటల్ నాథ్ మహేశ్వరి
- బ్రిజేంద్ర కాలా - డాక్టర్ గగన్ మాల్వియా
- ఆరుష్ వర్మ - వివేక్, కాంతి కొడుకు
- గీతా అగర్వాల్ - ఇందుమతి కాంతి శరణ్ ముద్గల్
- హేమంత్ చౌదరి - నాగదేవ్ సర్
- విజయ్ మిశ్రా - అడ్వకేట్ అజబ్ బుందేలా
- క్షితిజ్ పవార్ - హవాల్దార్ లాల్‌చంద్
- యష్ భోజ్వానీ - అనూప్
- శృతి ఘోలప్ - ముగ్దా మామ్
- రాజీవ్ కచ్రూ - సునీల్ డికోస్టా
- వేదిక నవని - సోఫీ
- భవేష్ బాబాని - శౌర్యగా, జడ్జి నగర్ కొడుకు
- వీణా మెహతా - చందు తల్లి
- కరణ్ ఆనంద్ - ప్రఫుల్ మహేశ్వరి
- జ్యోతి తివారీ - పాండేజీ కుమార్తె
- ఆశ్రియా మిశ్రా - పాండేజీ గ్రాండ్ డాటర్
- అజోయ్ చక్రవర్తి ప్రతివాది న్యాయవాదిగా
- ప్రతాప్ వర్మ - మౌల్వీగా
- నమ్రతా కపూర్ - మోనా తల్లి
- హేమంత్ సోనీ - మధ్య వయస్కుడి
- మనోజ్ దత్ - కాంతి వైద్యుడి
- శివకుమార్ వర్మ
- పరాగ్ ఛపేకర్ - మెడికల్ స్టోర్ యజమాని
- సిమ్రాన్ శర్మ - వేశ్య
- సునీల్ ష్రాఫ్ - ప్రిన్సిపాల్ మక్వానా
మూలాలు
మార్చు- ↑ "OMG 2". British Board of Film Classification. Retrieved 10 August 2023.
- ↑ "EXCLUSIVE: 'Akshay Kumar didn't charge a single rupee for OMG 2,' says producer Ajit Andhare". Pinkvilla (in ఇంగ్లీష్). Retrieved 2023-08-17.
- ↑ "Akshay Kumar didn't charge a rupee in fee for OMG 2, reveals producer Ajit Andhare". The Times of India. 18 August 2023.
- ↑ "OMG 2 Box Office". Bollywood Hungama. Retrieved 21 August 2023.
- ↑ 10TV Telugu (3 August 2023). "ఓ మై గాడ్ 2 ట్రైలర్ రిలీజ్.. అక్షయ్ శివుడి పాత్ర చేయడం లేదు.. సెన్సార్ బోర్డు ఆదేశం." (in Telugu). Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)