హైదరాబాద్ - ఔరంగాబాద్ ప్యాసింజర్
(ఔరంగాబాద్ - హైదరాబాద్ ప్యాసింజర్ నుండి దారిమార్పు చెందింది)
హైదరాబాద్ - ఔరంగాబాద్ ప్యాసింజర్ , దక్షిణ మధ్య రైల్వే జోన్ నకు చెందిన ప్రయాణీకుల రైలు. ఇది హైదరాబాద్ డెక్కన్, ఔరంగాబాద్ మధ్య నడుస్తుంది. ఇది ప్రస్తుతం రోజువారీగా 57549/57550 రైలు నంబర్లతో నడుపబడుతోంది.[1][2][3]
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | ప్యాసింజర్ | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే జోన్ | ||||
మార్గం | |||||
మొదలు | హైదరాబాద్ డెక్కన్ (HYB) | ||||
ఆగే స్టేషనులు | 57 | ||||
గమ్యం | ఔరంగాబాద్ (AWB) | ||||
ప్రయాణ దూరం | 582 కి.మీ. (362 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 16 గం. 40 ని. | ||||
రైలు నడిచే విధం | ప్రతిరోజు[a] | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | సాధారణం | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
పడుకునేందుకు సదుపాయాలు | లేదు | ||||
ఆహార సదుపాయాలు | లేదు | ||||
వినోద సదుపాయాలు | లేదు | ||||
బ్యాగేజీ సదుపాయాలు | లేదు | ||||
సాంకేతికత | |||||
రోలింగ్ స్టాక్ | 2 | ||||
పట్టాల గేజ్ | బ్రాడ్ గేజ్ | ||||
వేగం | 35 km/h (22 mph) విరామములతో సరాసరి వేగం | ||||
|
సగటు వేగం, ఫ్రీక్వెన్సీ
మార్చు- రైలు నం.57549 / హైదరాబాద్ - ఔరంగాబాద్ ప్యాసింజర్ 35 కిమీ/గం. సగటు వేగంతో నడుస్తుంది. ఇది 16 గం. 40 ని.లలో, 582 కి.మీ. దూరాన్ని ప్రయాణీంచి తన గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.
- రైలు నం.57550 / ఔరంగాబాద్ - హైదరాబాద్ ప్యాసింజర్ 38 కిమీ/గం. సగటు వేగంతో నడుస్తుంది. ఇది 15 గం. 30 ని.లలో, 582 కి.మీ. దూరాన్ని ప్రయాణీంచి తన గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.
మార్గం, విరామములు
మార్చురైలు యొక్క ముఖ్యమైన విరామములు:
కోచ్ మిశ్రమం
మార్చురైలు ప్రామాణిక ఐసిఎఫ్ రేకులు కలిగి ఉంది, 110 కిమీ/గం. గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలులో 12 కోచ్లు ఉన్నాయి:
- 3 స్లీపర్ బోగీలు
- 7 సాధారణ బోగీలు
- 2 సీటింగ్ కం లగేజ్ బోగీలు
ట్రాక్షన్
మార్చుఈ రెండు రైళ్లను హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ నకు, ఔరంగాబాద్ నుండి హైదరాబాద్ వరకు, మౌలా ఆలీ లోకో షెడ్ ఆధారిత డబ్ల్యుడిజి-3ఎ డీజిల్ లోకోమోటివ్ల ద్వారా నడపబడుతున్నాయి.
రేక్ షేరింగ్
మార్చుఈ రైలు 57547/57548 హైదరాబాద్ - పూర్ణా ప్యాసింజర్ తో తన రేక్ పంచుకుంటుంది.
డైరెక్షన్ రివర్సల్
మార్చురైలు దాని దిశను 2 సార్లు మార్చుకుంటుంది:
ఇవి కూడా చూడండి
మార్చునోట్స్
మార్చు- ↑ Runs seven days in a week for every direction.
మూలాలు
మార్చు- ↑ "Aurangabad-Hyderabad passenger train derails in Karnataka, no casualties reported". Nagpur Today : Nagpur News. Retrieved 2017-08-03.
- ↑ "Passenger train derails in Karnataka, none hurt". Business Standard News. Retrieved 2017-08-03.
- ↑ "Aurangabad-Hyderabad Passenger Train Derails, One Injured". News18. Retrieved 2017-08-03.