బేగంపేట్ రైల్వే స్టేషను
(బేగంపేట రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)
17°26′19″N 78°27′31″E / 17.43871°N 78.458594°E
బేగంపేట్ రైల్వే స్టేషను, భారతదేశం లోని హైదరాబాద్ లో ఒక రైల్వే స్టేషను. ఇది తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉమ్మడిగా రాజధాని ప్రాంతం, హైదరాబాద్ కిందకి వస్తుంది. అమీర్‌పేట్, గ్రీన్ల్యాండ్స్, సోమాజీగూడ వంటి పరిసరాలు ఈ స్టేషను నుండి అందుబాటులో ఉన్నాయి.
రైలు మార్గములు
మార్చు- మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, హైదరాబాద్
- ఫలక్‌నామా - సికింద్రాబాద్ (ఎఫ్ఎస్ లైన్)
పరీవాహక ప్రాంతాలు
మార్చుఈ సూపర్ ఫాస్ట్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి
మార్చు- 12025/26 సికింద్రాబాద్-పూనే శతాబ్ది ఎక్స్‌ప్రెస్
- 12591/92 గోరఖ్ పూర్-బెంగుళూర్ సిటీ ఎక్స్‌ప్రెస్
- 12701/02 హైదరాబాద్-ముంబై సిఎస్‌టి హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్
- 12735/36 సికింద్రాబాద్-యశ్వంతపూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
- 12747/48 వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్
ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఇక్కడ ఆగుతాయి
మార్చు- 11019/20 భువనేశ్వర్-ముంబై సిఎస్‌టి కోణార్క్ ఎక్స్‌ప్రెస్
- 17001/02 సికింద్రాబాద్- షిర్డీ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్
- 17003/04 హైదరాబాద్-కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్
- 17009/10 హైదరాబాద్-బీదర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
- 17013/14 హైదరాబాద్-పూనే ఎక్స్‌ప్రెస్
- 17017/18 సికింద్రాబాద్- రాజ్కోట్ ఎక్స్‌ప్రెస్
- 17031/32 హైదరాబాద్-ముంబై సిఎస్‌టి ఎక్స్‌ప్రెస్
- 17205/06 కాకినాడ- షిర్డీ ఎక్స్‌ప్రెస్
- 17207/08 విజయవాడ-షిర్డి ఎక్స్‌ప్రెస్
- 17429/30 హైదరాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్
- 19201/02 సికింద్రాబాద్- పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్
ఈ ప్యాసింజర్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి
మార్చు- 57129/30 హైదరాబాద్-బీజాపూర్-బొల్లారం ప్యాసింజర్
- 57155/56 హైదరాబాద్-గుల్బర్గా ప్యాసింజర్
- 57517/18 హైదరాబాద్-తాండూర్ ప్యాసింజర్
- 57547/48 హైదరాబాద్-పూర్ణా ప్యాసింజర్
- 57549/50 హైదరాబాద్-ఔరంగాబాద్ ప్యాసింజర్
- 57605/06 సికింద్రాబాద్-వికారాబాద్ ప్యాసింజర్
- 57659/60 ఫలక్‌నామా-షోలాపూర్ / గుల్బర్గా ప్యాసింజర్
రైళ్లు ఆగకుండా ఈ స్టేషను మార్గము గుండా ప్రయాణించేవి
మార్చు- 22691/92 బెంగుళూర్-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్
- 12213/14 యశ్వంతపూర్-ఢిల్లీ సారాయ్ రోహిల్లా దురంతో ఎక్స్‌ప్రెస్
- 12219/20 సికింద్రాబాద్- లోకమాన్య తిలక్ టెర్మినస్ దురంతో ఎక్స్‌ప్రెస్
- 15015/16 గోరఖ్ పూర్-యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్
- 12731/32 సికింద్రాబాద్- తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
- 17203/04 కాకినాడ- భావ్‌నగర్ ఎక్స్‌ప్రెస్
- 22819/20 విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్