హైదరాబాద్ రైల్వే స్టేషను

(హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)

హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషను , ప్రముఖంగా నాంపల్లి రైల్వే స్టేషను అని పిలుస్తారు, హైదరాబాద్ లోని ఒక ప్రాంతం అయిన నాంపల్లిలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది. ఈ స్టేషను హైదరాబాద్ నగరాన్ని, దేశంలోని అనేక ముఖ్యమైన పట్టణాలు, నగరాల నుండి ప్రజల రాకపోకలకు రైలు మార్గము ద్వారా సేవలు అందిస్తున్నది. వివిధ నగరాలకు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు చాలా ఈ స్టేషన్ నుండి ప్రారంభమవుతాయి.

హైదరాబాద్ రైల్వే స్టేషను
హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషను
Hyderabad Deccan
నాంపల్లి రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
Hyderabad Deccan station.jpg
స్టేషన్ యొక్క ముందు వీక్షణ
స్టేషన్ గణాంకాలు
చిరునామాహైదరాబాదు జిల్లా, తెలంగాణ
 India
భౌగోళికాంశాలు17°23′33″N 78°28′03″E / 17.3924°N 78.4675°E / 17.3924; 78.4675Coordinates: 17°23′33″N 78°28′03″E / 17.3924°N 78.4675°E / 17.3924; 78.4675
ఎత్తు1,759 ft
ప్లాట్‌ఫారాల సంఖ్య6
ఇతర సమాచారం
ప్రారంభం1874
విద్యుదీకరణ2003
స్టేషన్ కోడ్HYB
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు సికింద్రాబాద్ రైల్వే డివిజను

సేవలుసవరించు

స్టేషను నుండి నిష్క్రమించే ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు కొన్ని:

ఎంఎంటిఎస్ రైలుసవరించు

 
హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషను

నాంపల్లి రైల్వే స్టేషను, తెలంగాణ, భారతదేశం హైదరాబాద్ లో ఒక రైలు స్టేషను. సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, హైదర్‌గూడా వంటి పరిసరాలు ఈ స్టేషను నుండి అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చూడండిసవరించు

మార్గములుసవరించు

 
హైదరాబాద్ డెక్కన్

బయటి లింకులుసవరించు