కంగ్టి మండలం

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం

కంగ్టి మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం కేంద్రం.[1] ఇది సమీప పట్టణమైన బీదర్ (కర్ణాటక) నుండి 90 కి. మీ. దూరంలో ఉంది.

గణాంక వివరాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 52,573 - పురుషులు 26,818 - స్త్రీలు 25,755

2001భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా -మొత్తం 3614 -పురుషులు 1847 -స్త్రీలు 1767 -గృహాలు 600 -హెక్టార్లు 1704

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలుసవరించు