కందిమళ్ళ వారి గూడెం

       కందిమళ్ళ వారి గూడెం, నల్గొండ జిల్లా, నకిరేకల్ మండలంలోని గ్రామం.

కందిమళ్ళ వారి గూడెం
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం నకిరేకల్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 258
 - గృహాల సంఖ్య 62
పిన్ కోడ్ 508211
ఎస్.టి.డి కోడ్08682

ఈ గ్రామం చందుపట్ల గ్రామ పంచాయితీ పరిధిలోనిది. చందుపట్ల నుండి మండలాపురం వెల్లే దారిలో ఉంటుంది. ఈ గ్రామంలో మెగాలితిక్ కాలంలోనే మానవుడు నివసించినట్లు చారిత్రక చిహ్నాలు తెలియజేస్తున్నాయి. ఆ కాలంలోని మానవులు చనిపోతే వారిని సమాధి చేసి ఆ సమాధి చుట్టు పెద్ద పెద్ద రాళ్లు గుం డ్రంగా పెట్టేవాళ్లు వాటిని ఈ ప్రాంత వాడుక భాషలో ``రాకాసి గుండ్లు`` అని పిలుస్తారు. ఇవి నేటికీ కనిపిస్తాయి. గ్రామంలో 1964 సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలను స్థాపించారు. ఆవాస ప్రాంత పిల్లలతో పాటు సమీపంలోని పాదూరువారి గూడెం పిల్లలు కూడా ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. గ్రామం ఉత్తరం వైపున చెరువు ఉంటుంది. దక్షిణం వైపున పాలేరు వాగు ఉంది. చెరువుకు అలుగుతో పాటు తూము కూడా

గ్రామ జనాభా

మార్చు
2001 - మొత్తం 258 - గృహాల సంఖ్య 62

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు